Breaking News

Monthly Archives: November 2024

గూడూరులో పింఛన్లు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

గూడూరు,  నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం గూడూరులో వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద లబ్ధిదారులకు ప్రతినెల 1వ తేదీనే ప్రభుత్వం లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ శుక్రవారం ఉదయాన్నే గూడూరు చేరుకుని యాదవుల రామాలయం సమీపంలోని వృద్ధులైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి గొరిపర్తి లక్ష్మణరావు, గొరిపర్తి జయలక్ష్మి, బచ్చుల కృష్ణ లకు వృద్ధాప్య పింఛన్లు ఒక్కొక్కరికి 4 వేల రూపాయల చొప్పున అందజేశారు. …

Read More »

విఎంసి చేపట్టిన పనులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో విఎంసి చేపట్టిన పనులలో పురోగతి ఉండాలని, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్ లో నిర్వహించిన సమావేశంలో శాఖాధిపతులతో అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న పనులపై సమీక్ష సమావేశం కమిషనర్ నిర్వహించారు, నగరంలో బిఎంసి చేపట్టిన పనులు, ఎంతవరకు పనులు అయ్యాయి, ఇంకా ఏమేం …

Read More »