Breaking News

Monthly Archives: December 2024

గుంటూరు నగరపాలక సంస్థకు సకాలంలో పన్నులు చెల్లించని వారి నివాసాలు, వ్యాపార సంస్థలకు తొలుత ట్యాప్ కనెక్షన్ లు తొలగిస్తామని, అప్పటికీ చెల్లించకుంటే తీసుకుంటామని

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థకు సకాలంలో పన్నులు చెల్లించని వారి నివాసాలు, వ్యాపార సంస్థలకు తొలుత ట్యాప్ కనెక్షన్ లు తొలగిస్తామని, అప్పటికీ చెల్లించకుంటే చట్టపరమైన చర్యలు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గారు స్పస్టం చేశారు. బుధవారం కమిషనర్  ఆదేశాల మేరకు శ్రీనివాసరావు తోట, నల్లపాడు రోడ్, ఆదర్శ నగర్, నల్లచెరువు తదితర ప్రాంతాల్లో ఆస్తి, నీటి పన్నులు చెల్లించని నివాసాలకు, కమర్షియల్ సంస్థలకు మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ ని రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో ఇంజినీరింగ్ …

Read More »

బయోమెట్రిక్ లో హాజరు నమోదు చేయని 188 సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బయోమెట్రిక్ లో హాజరు నమోదు చేయని 188 సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు విధిగా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలని, వరుసగా 13 రోజులు పాటు బయోమెట్రిక్ నమోదు చేయని కార్యదర్శులకు ప్రభుత్వం వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నఆదేశాల మేరకు గుంటూరు నగర పాలక సంస్థ పరిధి లో 188 మంది వార్డ్ సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటిసులు జారీ చేశామని నగర …

Read More »

భారతదేశ చరిత్ర, సంస్కృతి, కళలు ప్రతిబింబించేలా “కృష్ణవేణి సంగీత నీరాజనం”

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 6,7,8 తేదీల్లో విజయవాడ తుమ్మల పల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కార్యక్రమం నిర్వహణ -కార్యక్రమానికి హాజరు కానున్న కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ -కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పిలుపు -సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కేంద్ర ప్రభుత్వ పథకం సాస్కి …

Read More »

ఉచిత శిక్షణ కు దరఖాస్తులు ఆహ్వానం..!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ – ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కానూరు లో “ఫెడరల్ స్కిల్ అకాడమీ” ట్రైనింగ్ సెంటర్ నందు ప్రస్తుత జాబ్ మార్కెట్లో మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి “టాలీ (Tally)” కోర్సుపై సర్టిఫికెట్ తో కూడిన ఉచిత శిక్షణ తో పాటు ఖచ్చితమైన ఉద్యోగావకాశాలకు సంబంధించి అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలియజేసారు. అనంతరం జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు మాట్లాడుతూ, ఈ శిక్షణలకు బి.కామ్, బీఎ, …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం

– వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధిలో నాబార్డ్ ముఖ్యభూమిక.. – స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంతో వ్యవసాయ రంగానికి పెద్దపీట.. – రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ వ్యవసాయం.. అమరావతిలో నాబార్డ్ కు ఐకానిక్ భవనం.. – కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చట్టం.. – గత ఐదేళ్లలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైంది.. – రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా రుణ ప్రణాళిక, పర్యవేక్షణ, అభివృద్ధి …

Read More »

సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడమే మా ప్రభుత్వ లక్ష్యం.

– నాటక కళాకారులకు పింఛన్ ను పునరుద్ధరణకు కృషి చేస్తా. – పద్యనాటకం కేవలం తెలుగు వారి స్వంతం. – పర్యాటక, కళా రంగాన్ని పెంచి పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – కళా సాంస్కృతిక పునరుజ్జీవం కోసం అందరి సహకారం అవసరం – కళాకారులను ప్రోత్సహించడంలో భాగంగా రోడ్ మ్యాప్ ను రూపొందిస్తున్నాము. – వేడుకగా నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి ప్రమాణ స్వీకారం. – గానగంధర్వులు పద్మశ్రీ. ఘంటసాల 102వ జయంతి వేడుకలు – కందుల దుర్గేష్, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, …

Read More »

స‌మ‌ష్టి కృషితో కొండ‌ప‌ల్లి బొమ్మ క‌ళ‌కు పున‌ర్వైభ‌వం తెద్దాం..

– క‌ళా సుస్థిర‌త‌కు ప్ర‌భుత్వ ప‌రంగా పూర్తి మ‌ద్ద‌తు – తెల్ల పొణికి కొర‌త స‌మ‌స్య ప‌రిష్కారానికి జాయింట్ క‌మిటీ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు నేల సంప్ర‌దాయ క‌ళా ఔన్న‌త్యానికి కొండ‌ప‌ల్లి బొమ్మ‌లు చిహ్న‌మ‌ని.. స‌మ‌ష్టి కృషితో కొండ‌ప‌ల్లి బొమ్మ క‌ళ‌కు పున‌ర్వైభ‌వం తెద్దామ‌ని, క‌ళా సుస్థిర‌త‌కు ప్ర‌భుత్వ ప‌రంగా పూర్తి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. బుధ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. డీఆర్‌డీఏ, డ్వామా, అట‌వీ, రెవెన్యూ శాఖ‌ల …

Read More »

‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ కార్యాచరణలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యం

-ఎంఎస్ఎంఈలుగా స్వయం సహాయక సంఘాలు:- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఆర్ధికంగా పురోగతి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెర్ప్, మెప్మా అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్ని ఎస్‌హెచ్‌జీలను వాటి ఆదాయ ఆర్జన బట్టి ఐదు కేటగిరీలుగా విభజించాలని సూచించారు. ఏడాదికి రూ. లక్ష కన్నా తక్కువ ఆదాయం వచ్చే గ్రూపును ‘నాన్ లాక్‌పతి’గా, రూ. లక్ష నుంచి రూ. 10 లక్షలు …

Read More »

భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, నేర నియంత్ర‌ణ‌లో డ్రోన్ల వినియోగం పెంచాలి

-ప్ర‌భుత్వ విభాగాల్లో విస్తృతంగా వాడాలి -అధికారుల‌కు ముఖ్య‌మంత్రి చంద్రబాబు ఆదేశం -స‌చివాల‌యంలో మ‌ల్టీప‌ర్ప‌స్ డ్రోన్ డెమోని ప‌రిశీలించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భ‌ద్ర‌తా చ‌ర్య‌లు, నేరాల నియంత్ర‌ణ‌కు డ్రోన్లను వినియోగించుకోవాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం సాయంత్రం స‌చివాల‌యంలో బెంగ‌ళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ తాము రూపొందించిన మ‌ల్టీ ప‌ర్ప‌స్ డ్రోన్ల డెమోని సీఎం ముందు ప్ర‌ద‌ర్శించింది. ట్రాఫిక్ ర‌ద్దీ ఉన్న ప్రాంతాల్లో ఎన్ని వాహ‌నాలున్నాయి, అక్క‌డ తీసుకోవాల‌న్సిన చ‌ర్య‌లు ఏంటీ, భ‌ద్ర‌త‌కు సంబంధించి …

Read More »

డిసెంబర్ రెండో వారంలో సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన..

-పోలవరం నిర్మాణంపై అదే రోజు షెడ్యూల్ విడుదల చేయనున్న ముఖ్యమంత్రి.. -పోలవరం ఆర్ & ఆర్, భూసేకరణ బకాయిలు రూ.996 కోట్ల విడుదలకు ఆదేశాలు.. -ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికీ తాగునీరందించేలా నదుల అనుసంధానం, వాటర్ పాలసీ.. -డిసెంబర్-జనవరిలో హంద్రీ-నీవా, చింతలపూడి, వెలిగొండ ప్రాజెక్టుల పనులు ప్రారంభం.. -రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి.. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికీ …

Read More »