Breaking News

Daily Archives: January 22, 2025

ఎస్.సురేష్ కుమార్ ఐఏఎస్ ని కలిసిన పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా భాధ్యతలు తీసుకున్న ఎస్.సురేష్ కుమార్ ఐఏఎస్ ని బుధవారం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంలో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కలిసి, మొక్కను అందించారు.

Read More »

6వ వార్డ్ కార్పొరేటర్ పి.సమత నామినేషన్ దాఖలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ స్థాయి సంఘ (స్టాండింగ్ కమిటీ) ఎన్నికకు బుధవారం 6వ వార్డ్ కార్పొరేటర్ పి.సమత నామినేషన్ దాఖలు చేశారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ చే ఎన్నికల అధికారిగా నియమింపబడిన నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, స్టాండింగ్ కమిటి ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు గారు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఫిబ్రవరి 3న ఎన్నిక …

Read More »

రోడ్ల మరమత్తులను చేపట్టడానికి చర్యలు తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని, నిర్మాణ పనుల వలన వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా అరండల్ పేట, బ్రాడిపేటల్లో రోడ్ల మీద ఆక్రమణలను యుద్దప్రాతిపదిన తొలగించడానికి, ఆయా ప్రాంతాల్లో రోడ్ల మరమత్తులను చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం అరండల్ పేట 1వ లైన్, బ్రాడీపేట 1, 4వ లైన్ లు, లాడ్జి సెంటర్ నుండి బ్రాడిపేట …

Read More »

తూర్పు నియోజక వర్గ పరిధిలో నేషనల్ ఓటర్లు డే -2025…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్/ కలెక్టర్, ఎన్ టి ఆర్ వారి ఆదేశాల మేరకు 81-విజయవాడ తూర్పు నియోజక వర్గ పరిధిలో నేషనల్ ఓటర్లు డే -2025 నిర్వహించవలసినదిగా ఆదేశించి యున్నారు. ది.25.01.2025 తేదీన 15వ జాతీయ ఓటరు దినోత్సవముగా పరిగణించుచు తూర్పు నియోజకవర్గమునకు సంబంధించిన అన్ని గుర్తింపు పొందిన గవర్నమెంటు / ప్రైవేట్ / కాలేజీలకు / ఇన్స్టిట్యూషన్స్ కు ఈరోజు అనగా ది.22.01.2025 @04.00pm ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మరియు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ …

Read More »

వేసవిలోనే పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి…

మచిలీపట్నం,  నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఖరీఫ్ సీజన్ కు జిల్లాలో కాలువల డ్రైన్ల నిర్వహణ పనులు ముందుగా చేపట్టుటకు అవసరమైన అంచనాలు రూపొందించి వేసవిలోనే పనులు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఖరీఫ్ సీజన్లో రైతులు పంటల సాగుకు ప్రయోజనకరంగా ప్రతి ఏడాది జూన్ మాసంలో కాలువలకు సాగునీటి విడుదల చేయడం …

Read More »