Breaking News

ఎస్.సురేష్ కుమార్ ఐఏఎస్ ని కలిసిన పులి శ్రీనివాసులు ఐఏఎస్ 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల జరిగిన ఐఏఎస్ ల బదిలీల్లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా భాధ్యతలు తీసుకున్న ఎస్.సురేష్ కుమార్ ఐఏఎస్ ని బుధవారం రాష్ట్ర సచివాలయంలోని ఆయన కార్యాలయంలో గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కలిసి, మొక్కను అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *