Breaking News

Daily Archives: May 1, 2026

టిడ్కో గృహాల పూర్తి చేయడం పై ప్రత్యేక దృష్టి పెట్టండి..

-జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధంగా చేయండి.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాల పనులను వేగవంతం చేసి, జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో టిడ్కో గృహాల నిర్మాణ పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సమీక్ష సమావేశం …

Read More »

కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటికీ ఏడాదికి సుమారు రూ.42 వేల సంక్షేమాభివృద్ధి ఫలాలు అందిస్తున్నాం

-యువతకు ఉద్యోగ–ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం -రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పామర్రు/మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకే కారకంపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, అవ్వాతాతలను పలకరిస్తూ, వారి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితులు, గ్రామ సమస్యలను స్వయంగా …

Read More »

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘనంగా స్వాగతం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఉదయం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం పమిడిముక్కల గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికకు చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మహిళలు మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ముఖ్యమంత్రి ప్రజావేదిక వద్ద శ్రామికుల సౌకర్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన లేబర్ అడ్డా నమూనాను సందర్శించారు. అక్కడ ప్రదర్శించిన వివిధ రకాల పనిముట్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. రాష్ట్ర కార్మిక శాఖ కార్యదర్శి యమ్ వి శేషగిరి బాబు లేబర్ అడ్డాలో ఏర్పాటుచేసిన …

Read More »

నగర హరితాభివృద్ధికి మరో అడుగు: పౌరులకు ఉచితంగా పూల మొక్కల పంపిణీ

– విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరాన్ని మరింత పచ్చదనంతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విజయవాడ నగరపాలక సంస్థ కీలక చర్యలు చేపడుతోంది. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో పౌరులకు ఉచితంగా పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం వెటర్నరీ కాలనీ పార్క్, నాగార్జున పార్క్, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, ఎంజీ రోడ్ మరియు నగరపాలక …

Read More »

పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం టిటిడి కళ్యాణ మండపం రోడ్డు, ఐనాక్స్ థియేటర్, నాగేశ్వరావు పంతులు రోడ్డు, BRTS రోడ్, సత్యనారాయణపురం ప్రాంతాలని పర్యటించి పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. బావాజీ పేట పరిసర ప్రాంతాలని పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛను లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పింఛను లబ్దిదారుల ఆధార్ కార్డు పరిశీలించి, ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ ఆర్ …

Read More »

ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే పాటించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో పెరుగుతున్న దోమల సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఇంట్లో ఫ్రైడేను, డ్రై డే గా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ వి.కామేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం కుండ వారి కండ్రిక పరిసర ప్రాంతాలలో లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించి ఆ ప్రాంతంలో గల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ వి. కామేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో దోమల సమస్యలను నియంత్రించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతమైన చర్యలు తీసుకుంటుందని అందులో భాగంగా …

Read More »