-పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఉపసంహరించుకోవాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే మోడీ సర్కార్ 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను అమాంతం రూ.993లు పెంచి, జనంపై గుదిబండ మోపడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు, పశ్చిమ …
Read More »
Prajavartha Online Telugu News