మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక మాసం పురస్కరించుకుని శనివారం మంత్రి కొల్లు రవీంద్ర మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం కల్పించారు. స్వామి వారిని దర్శనానంతరం వీరికి వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు .
Tags mopidevi
Check Also
ఇంద్రకీలాద్రి పై భోగి పండ్లు కార్యక్రమం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : భోగి సందర్బంగా సోమవారం దేవస్థానం మహమండపం 7 వ అంతస్తు నందు పెద్ద …