విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవు సంక్రాంతి పండుగ అని ప్రజలందరు ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకొంటున్నాను అని ఎన్టీఆర్ జిలా వైస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. ఈ మేరకు పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆయన బోగీ, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని,భగవంతుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకొంటున్నట్టు అవినాష్ అందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …