ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలులో ఈ రోజు TTD కళ్యాణ మండపంలో ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంసృతిక శాఖ రాష్ట్ర సృజనత్మక మరియు సంస్కృతి సమితి సౌజన్యంతో జరిగిన శాస్త్రీయ నృత్య రాష్ట్ర వ్యాప్త పోటీ కార్యక్రమంకు ముఖ్య అతిధిగా ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ ఛైర్మన్ షేక్ ఖలీఫా తుల్లా బాషా పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోటీలలో గెలుపొందిన విజేతలకు మెమోంటోస్, సర్టిఫికెట్ లను ఆల్ ఇండియా పోర్ట్ ట్రాస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ ఛైర్మన్ షేక్ ఖరీఫా తుల్లా బాషా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో BJMC రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ సిద్ధంబీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News