షేక్ రియాజ్ కి శుభాకాంక్షలు తెలిపిన డా. పసుపులేటి హరిప్రసాద్

ఒంగోలు,  నేటి పత్రిక ప్రజావార్త :
ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో షేక్ రియాజ్ ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (OUDA) చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని, షేక్ రియాజ్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *