Breaking News

హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నాతి బుజ్జి బాధ్యతల స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గండేపల్లి మండల ఎంపీడీవోగా, అనంతరం ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (DWMA)లో డిఎల్డిఓగా పదోన్నతి పొందిన శ్రీమతి నాతి బుజ్జి సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా సోమవారం పదవిని బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకం డిప్యూటేషన్ ఆధారంగా జరిగిందని, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు, హౌసింగ్ శాఖ సిబ్బంది శ్రీమతి నాతి బుజ్జి గారిని అభినందించారు. ఇప్పటి వరకు హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా కే ఆర్ సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కే భాస్కర్ రెడ్డి బాధ్యతలు నిర్వహించడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *