విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్ లో నిరుపేద కుటుంబనికి చెందిన గూడూరి అబ్రహం కి జీవనోపాధి నిమిత్తం డిఆర్ఆర్ & వైయన్ఆర్ చారిటీస్ ద్వారా బడ్డీ కొట్టు ను అందజేసినట్టు ట్రస్ట్ ప్రతినిధులు పేర్కొన్నారు. షాప్ ఓపెన్ చేసి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు.డిఆర్ఆర్ ట్రస్ట్ ఛైర్మన్ దేవినేని అవినాష్ రాజకీయంగా గానే కాకుండా సామాజిక బాధ్యతగా ట్రస్ట్ ద్వారా విద్య,ఉపాధి అవకాశాలు కల్పన లాంటి సేవ కార్యక్రమలు విస్తృతంగా చేపట్టినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ ఛార్జ్ గల్లా పద్మావతి,గల్లా రవి, బొడ్డు తరుణ్, జయ రాజు, నర్రా పద్మ, శంకర్ రావు, ప్రకాష్, అవినాష్, విజయ కుమార్, కొల్లి రవి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
Tags vijayawada
Check Also
“ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ” దరఖాస్తులు స్వీకరణ
-దరఖాస్తు చేసుకున్న వారి జాబితా వెబ్ సైట్ లో అప్లోడ్ చెయ్యడం జరిగింది -ఈనెల 16 వ తేదీ సా …