విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గాంధీనగర్ లోనీ ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాన్ వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రీయ లోక్ జన శక్తి పార్టీ కి తనను రాష్ట్ర అధ్యక్షుడిగా నియించన పార్టీ జాతీయ అధ్యక్షులు పసుపతికుమార్ పారస్ కి ధన్యవాదములు తెలుపుచున్నానన్నారు. తనను నమ్మి, ఇంత పెద్ద భాధ్యత ఇచ్చినందుకు తన పనితనం ఏమిటో తెలుపుటకు సదవకాశం వచ్చిందన్నారు. మరియు తన యొక్క సేవలు పార్టీకి అందించుటకు సాయ శక్తులా పని చేస్తానని వాగ్దానమును చేయుచున్నానన్నారు. మరియు తన యొక్క పని తీరుతో ఆర్.ఎల్.జె.పి.ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగు లేని పార్టీ గా నడిపిస్తానని ఘంటాపదంగా చెప్పుచున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో ML పాల్. భారత్ కుమార్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …