ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు.
Prajavartha Online Telugu News