Breaking News

కమిషనర్ ధ్యానచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థకు నూతనంగా చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్‌గా నియమితులైన డాక్టర్ నిర్మల గౌరీ గురువారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌లో కమిషనర్ ధ్యానచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర డాక్టర్ నిర్మల గౌరీకి శుభాకాంక్షలు తెలియజేసి, నగర ప్రజలకు మెరుగైన వైద్య, ప్రజారోగ్య సేవలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *