Breaking News

భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు…

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఇబ్రహీంపట్నం సెయింట్ జేవియర్ విద్యార్థులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి తల్లిదండ్రులను , ఉపాధ్యాయులను,ఉత్సాహ పరిచారు. ప్రిన్సిపాల్ గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చిన్ని చిన్ని కృష్ణులు ఉట్టికొట్టి ఉత్సాహ పరిచారు. పూర్వికులు ఆనవాయితీగా ఆచరించే పండుగలతోనే ఆత్మీయత, ఆనందమని అన్నారు., చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉట్టికొట్టడం, కోలాటం, మ్యూజికల్‌ నైట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *