Breaking News

Tag Archives: ibrahimpatnam

మైలవరం నియోజకవర్గం స్థానిక ఎన్నికలలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం…

-పోటీ చేసే ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం – ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. -ప్రజలకు జగనన్న చేసిన మంచే – మనకి శ్రీరామరక్ష. -మాజీ మంత్రి జోగి రమేష్ మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇబ్రహీంపట్నంలో: రాబోయే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ గడ్డపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) విజయం సాధించడం ఖాయమని పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ మంత్రి జోగి రమేష్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ధీమా …

Read More »

డిజిటల్‌ పరిజ్ఞానంతో మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

-డిజిటల్‌ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు -‘ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యంతో నైపుణ్యాలు -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల మహిళలు డిజిటల్‌, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ కల్పించడంతో పాటు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి రైజ్ కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తల కోసం నిర్వహించిన వర్క్‌షాప్‌ ఆన్‌ డిజిటల్‌ అండ్‌ టెక్నాలజీ …

Read More »

రైతుల సమక్షంలోనే రీసర్వే నిర్వహించాలి

-రీ-సర్వే తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం -రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణoకి కుర్మనాధ్ -రీసర్వే ఆకస్మిక తనిఖీలో సూచనలు చేస్తున్న రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేసేలా ముందుగానే సమాచారం అందించి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని, ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి …

Read More »

భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు…

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఇబ్రహీంపట్నం సెయింట్ జేవియర్ విద్యార్థులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి తల్లిదండ్రులను , ఉపాధ్యాయులను,ఉత్సాహ పరిచారు. ప్రిన్సిపాల్ గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చిన్ని చిన్ని కృష్ణులు ఉట్టికొట్టి ఉత్సాహ పరిచారు. పూర్వికులు ఆనవాయితీగా ఆచరించే పండుగలతోనే ఆత్మీయత, ఆనందమని అన్నారు., చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉట్టికొట్టడం, కోలాటం, మ్యూజికల్‌ నైట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read More »

దేశ భాషల్లో తెలుగు భాషకు మించిన భాషే లేదు… : ప్రిన్సిపాల్ గంగాధర్

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేశ భాషల్లో తెలుగు భాషకు మించిన భాషే లేదని సెయింట్ జేవియర్ ప్రిన్సిపాల్ గంగాధర్ అన్నారు. అన్నారు. స్కూల్ నందు మాతృభాష తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సోమవారం విద్యార్థినీవిద్యార్థుతో శ్రీకష్ణదేవరాయల భువన విజయంపై నాటిక ప్రదర్శన చేయించారు. విద్యార్థులు తెలుగు భాష గొప్పదనాన్ని తెలి యచేసే వేషధారణతో పాటు ప్రజలను, సమాజాన్ని ఆనాటి సంప్రదాయాలను ఉట్టిపడేలా అద్భుతంగా విద్యార్థులు నాటికను ప్రదర్శించిన తీరు ఎంతో ఆకట్టుకుంది. నాటిక ప్రదర్శనను తిలకించిన విద్యార్దులు తల్లిదండ్రులు ఎంతో ఆనందించి, …

Read More »

ఉద్యోగుల ఉత్సాహానికి క్రీడలే ఊతం

-ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం.. క్రీడలతోనే సాధ్యం -టీమ్‌ స్పిరిట్‌తో విధుల్లోనూ మెరుగైన పనితీరు -ఉద్యోగుల మధ్య ఐక్యత, స్నేహభావానికి ఎంప్లాయిస్ ప్రీమియర్ లీగ్ వేదిక -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యునైటెడ్ తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్–ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మెగా క్రికెట్ టోర్నమెంట్ (ఎంప్లాయిస్ ప్రీమియర్ లీగ్) పోటీలు ఈ నెల 21, 22, 23 తేదీల్లో ఇబ్రహీంపట్నం మండలం, మూలపాడులోని ఆంధ్ర క్రికెట్ …

Read More »

క‌ళాత్మ‌కంగా స్వ‌యం ఉపాధి..

– సృజనాత్మకతకు శిక్షణతో మ‌హిళ‌ల‌కు ప్రోత్సాహం – ఎకో క్రాఫ్ట్స్‌, ఫైన్ ఆర్ట్స్‌లో అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోండి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఇబ్ర‌హీంప‌ట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళలు తమలోని నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని స్వయం ఉపాధి అవకాశాలను ఒడిసిప‌ట్టుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు సూచించారు. శ‌నివారం ఇబ్ర‌హీంప‌ట్నం, గుంటుప‌ల్లి రైజ్ కేంద్రంలో డీఆర్‌డీఏ ఆధ్వ‌ర్యంలో స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌ల‌కు ఎకో క్రాఫ్ట్స్‌, ఫైన్ ఆర్ట్స్‌పై వ‌ర్క్‌షాప్ జ‌రిగింది. నారీ వ‌స్త్ర …

Read More »

నేతాజీ సైనిక్ స్కూల్‌లో 112 ఏళ్ల స్వామీజీ సందడి.. విద్యార్థులకు హితబోధ…

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలోని నేతాజీ సైనిక్ స్కూల్‌ ను గురువారం హిమాలయాలకు చెందిన112 ఏళ్ల వయస్సు గల సంత్ సదానందగిరి స్వామీజీ, సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు సిబ్బందితో ముచ్చటించి వారికి దిశానిర్దేశం చేశారు. జీవితంలో టీ, అక్షరమే కీలకం స్వామీజీ తన ప్రసంగంలో విద్యార్థులకు ఒక వినూత్నమైన సందేశాన్ని ఇచ్చారు. ఇంగ్లీష్ అక్షరం టీ, తో మొదలయ్యే హ్యూమానిటీ సిన్సియారిటీ వంటి మంచి గుణాలను అన్వేషించాలని వాటిని జీవితంలో ఆచరించాలని ఆయన …

Read More »

ఆవు మాంసం తినే అమెరికా, అరబ్ దేశస్థుల ప్రేమ… స్వదేశీలపై ద్వేషం ఎందుకు.?

-మన దేశంలో అందరూ ఆవు మాసం త్యాగించడానికి సిద్ధం -ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడానికి సిద్ధమా -రాష్ట్ర అహలె సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బక్రీదు సమయంలో కాదు, ఎప్పుడు కూడా ఆవు మాంసం భారతదేశంలో ముస్లింలు తినకుండా ఉండడానికి సిద్ధంగా ఉన్నారని… పాలకులకు చిత్తశుద్ధి ఉంటే అవును జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర అహలే సున్నతుల్ జమాత్ కన్వీనర్ అల్తాఫ్ బాబా. అదేవిధంగా ఆవులను సంరక్షించేందుకు ప్రతిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. …

Read More »

ఇబ్రహీంపట్నంలో స్టేట్ లెవల్ కబడ్డీ పోటీలు ప్రారంభం

-ప్రారంభించిన మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి సంబరాలలో భాగంగా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) , మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం రాత్రి ప్రారంభించారు. టీడీపీ సీనియర్ నాయకులు రావి ఫణి ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యానికి దోహదం చేస్తాయని మంత్రి బిసి …

Read More »