విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి ఇంజనీరింగ్ నారాయణ రెడ్డి జాతీయ పతాకం ఆవరణంలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేశ్వరి సహజ స్వరూప్ కుమార్ తిరుమల రావు మరియు కార్యాలయ ఆవరణలో వివుడా ఇరిగేషన్ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
నగర పాలక సంస్థ అధికారులు సమన్వయంతో పని చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నగర పర్యటనలో నగర పాలక సంస్థ …