విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి వారి నాయకత్వం మీద నమ్మకంతో శుక్రవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్, అంబేద్కర్ నగర్ కు చెందిన టీడీపీ, జనసేన సానుభూతి పరులు చంటి,పూర్ణ గార్ల ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి పైగా కార్యకర్తలు స్థానిక కార్పొరేటర్ చింతల సాంబయ్య,డివిజన్ అధ్యక్షులు శెటికం దుర్గాప్రసాద్ మరియు వైస్సార్సీపీ నాయకులు మల్లి నాయకత్వం లో అధికార పార్టీలో చేరడానికి ముందుకు రాగా నేడు వారందరికి తూర్పు నియోజకవర్గ ఇన్-ఛార్జ్ దేవినేని అవినాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …