విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకునిగా నియమితులయిన రాష్ట్ర కార్యదర్శి నవనీతంసాంబశివరావు ను టీడీపీ పోలిట్ భ్యురో సభ్యులు, Ex.MLA బోండా ఉమా అభినందించారు.. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ పార్టీ కోసం కస్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం ఎల్లప్పుడూ సముచిత స్థానం కల్పించడంలో ముందుంటుందని, నేడు పార్టీ కల్పించిన ఈ పదవితో మరింత చురుకుగా పనిచేసి 2024ఎన్నికల్లో టీడీపీ గెలుపె లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.. సాంబశివరావుకి భవిష్యత్తులో మరింత పెద్ద పదవులు రావాలని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు గరిమెళ్ళ చిన్న, దెందుకూరి మురళీకృష్ణం రాజు, ఘంటా కృష్ణమోహన్, సందిరెడ్డి గాయత్రీ, దాసరి ఉదయశ్రీ, లబ్బా దుర్గ, పడమటి రామకృష్ణ, పివిఆర్, లబ్బా వైకుంఠం, గార్లపాటి విజయ్ , చౌదరి సూర్యనారాయణ, బెజ్జం జైపాల్, శివకుమారి, మాదాల సత్య, సుబ్బలక్ష్మి, నాగమణి, తెల్ల భవాని, తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …