తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలిలో పోలీసు& రెవెన్యూ అథికారులు ఫేక్ ,ఫోర్జరీ రికార్డులను సృష్టించి FIRతో అరెష్టు చేయ వలసిన క్రిమినల్ నుండి దళారిద్వారా లంచాలు తీసుకొని Settlements వారిష్టారాజ్యంగా చేస్తున్నారన్న ఫిర్యాదుకు స్పందించి తక్షణమే పోలీసథికారులతో విచారణ జరిపస్తినని తెనాలి సబ్ కలెక్టర్ నిథిమీనాఅన్నారు. సోమవారం నిర్వహించిన “స్పందన”లో భూ ఆక్రమణలకు సంబంథించి 9 ఫిర్యాదుల అందయని మిగిలిన 4 పోలీసులకు సంబంథించి అక్రమాలకు సంబంథిచి వెరసి 13 ఫిర్యాదు లందాయని వీటిని నిర్థిష్ట సమయంలో పరిష్కరించి రిపోర్టు చేయవలసనదిగా సంబథిత పోలీసు రెవెన్యూ అథకారులను అదేశించామని తెనాలి సబ్ కలెక్టర్ నిథిమీనా I.A.S.తెలిపారు. ఈ స్పందన కార్యక్రమంలో డివిజనల్ అథికారులతో డిప్యూటి తహసిల్థారు ప్రసాద్ స్పందన జ్యోతి తదితర కార్యాలయ సబ్బంది పాల్గొన్నారు.
Tags tenali
Check Also
రైతులకు కలుగు ఉపయోగాల గురించి పరిశీలన…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : “ఒక జిల్లా ఒకఉత్పత్తి” గుంటారు మిర్చి పైన ఢిల్లీ PMO ఆఫీసులో ODOP …