విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా ఐపిఎం డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్.కె. జగదీశ్వరి రిని బుధవారం విజయవాడ కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్.ఐ.పి.యం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు నూతన డైరెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసి మన డిపార్ట్ మెంట్ లో అపరిష్కృతంగా అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరష్కారానికి చొరవ చూపాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. నూతనంగా డైరెక్టర్ డాక్టర్.కె. జగదీశ్వరి మాట్లాడుతూ ఎంతో ప్రాధాన్యత కలిగిన ఐపిఎం డిపార్ట్ మెంట్ అని దీనికి పూర్వవైభవం తీసుకుని రావటానికి ఉద్యోగులందరూ కృషి చేయాలని ఉద్యోగులందరూ చిత్తశుద్ధితో పనిచేసి డిపార్ట్ మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని ఉద్యోగ సమస్యలు పరిష్కరించడంలో ఉంటానని హామీ ఇచ్చారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …