-జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ నూతన కమీషనర్ గా భాద్యతలు స్వీకరించిన స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ వివిధ విభాగాల శాఖాధీపతులతో కలసి ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ డిల్లిరావు ఐ.ఏ.ఎస్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలసి మొక్కను అందజేసారు. ఈ సందర్భంగా విజయవాడ నగరాన్ని స్వచ్చ్ నగరంగా తీర్చిదిద్దుటానికి అవసరమైన సూచనలు ఇస్తూ, నగరాభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.