విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా నియమితులైన స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ గారిని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు,డివిజన్ ఇన్ ఛార్జ్ లు మరియు కో ఆప్షన్ సభ్యులతో కలిసి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అని నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.
Tags vijayawada
Check Also
రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాం – నిర్మాణరంగాన్ని నిలబెడతాం
-అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ -రియల్ ఎస్టేట్ బాగున్న చోటే సంపద సృష్టి -గత ప్రభుత్వంలో నిర్మాణరంగం అడ్రస్ లేదు …