విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పరిధిలో విద్య, వైద్య,ఉపాధి అవకాశాలు కల్పనలో పేదలకు అండగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నామని,ఆదివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 14వ డివిజన్ నిరుపేద కుటుంబాలకు చెందిన కొట్టిసి సింహాచలం,(ఇస్త్రీ బండి) ,మేళం లక్ష్మీ(తోపుడు బండి) జీవనోపాధి నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 45వేల రూపాయల విలువ గల ఇస్త్రీ బండి,తోపుడు బండ్లు పంపిణీ చేయడం జరిగిందని ట్రస్ట్ చైర్మన్, నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు శెట్టికం దుర్గాప్రసాద్, చింతల సాంబయ్య,కొరివి చైతన్య వార, ఆంజనేయులు, జయరాజు, బూసి నాగరాజు,జొన్నకుటి నరేష్,యలగంటి చిన్నారావు,మాత అప్పారావు, సుంకర బుచ్చిరాజు, పర్వతనేని గోవర్ధన్ రావు, చలపాటి సన్నీ, సిద్ధయ్య,మరీదు ఉమ,శీలం ప్రతాప్,నాగయ్య,నరసింహ రావు తిరుపతి,చింతయ్య, పాణెం అనిల్, ప్రసాద్, ప్రభు, రంగారావు, నాయుడు, బుజ్జిమణి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …