గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరులో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమావేశం లో తనకు చేసిన సత్కారానికి ప్రతిగా సీనియర్ జర్నలిస్టు, బి ఎస్ ఎన్ ఎల్ సలహా కమిటీ జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు ను ఎంతో అభిమానము తో మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సత్కరించారు.
Tags guntur
Check Also
ప్రతి నెలా చేనేత ఎగ్జిబిషన్లు ఏర్పాటు
-మంత్రి సవిత వెల్లడి -నికె హ్యాండ్లూమ్ మార్కెటింగ్ ఎక్స్ పో 2024-25 ను ప్రారంభించిన మంత్రి -నేతన్నలకు 365 రోజులు …