Breaking News

నిమ్మరాజు చలపతిరావుకి ఆత్మీయ సత్కారం 

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరులో  శుక్రవారం జరిగిన ఆత్మీయ సమావేశం లో తనకు చేసిన సత్కారానికి ప్రతిగా సీనియర్ జర్నలిస్టు, బి ఎస్ ఎన్ ఎల్  సలహా కమిటీ జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు ను ఎంతో అభిమానము తో మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సత్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *