విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
టిడిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో నియోజకవర్గం పార్టీ కార్యాలయం నందు కోన సీమ ముద్దు బిడ్డ, మాజీ లోక్ సభ స్పీకర్ , దళిత తేజం స్వర్గీయ జి ఎమ్ వి సి బాలయోగి కి దళిత నాయకులు ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిసిపోగు రాజేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి శిరంసెట్టి నాగేంద్ర, ఎన్టీఆర్ జిల్లా టిడిపి కార్యదర్శి నీలం వెంకట నారాయణ, యర్రా రామారావు, కత్తి డేవిడ్, కోటి రామ్మూర్తి , నియోజకవర్గం ఎస్సీ సెల్ నాయకురాలు కొట్టేటి సరిత, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి కొడవటిగంటి విక్టోరియా రాణి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ కార్యదర్శి అందే మేరి, ఇట్టా భవాని, ముత్యాల సతీష్ ఘనంగా జయంతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర నాయకులు నియోజకవర్గ డివిజన్ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంఛార్జి లు, మైనార్టీ సెల్ నాయకులు, తెలుగు యువత నాయకులు, టీమ్ టిడిపి కుటుంబ సభ్యులు పాల్గొని బాలయోగి గారి సేవలను కొనియాడారు.
Tags vijayawada
Check Also
యన్.టి.ఆర్ క్రీడాప్రాంగణం సంక్రాంతి సంబరాల పోటీల రిజిస్ట్రేషన్ కు శనివారం సాయంత్రం వరకు గడువు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ, ఈ సందర్భంగా నగర పాలక …