ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త:
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి ని ఆదివారం వారి కార్యాలయంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జనాబ్ షేక్. ఖలీఫా తుల్లా బాషా బాష కలిసి పలు విషయాలపై చర్చించారు. ఈ నెల 29 వ తేదీన విజయవాడలో జరుగు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరుపున జరిగే “బేటి బచావో -బేటి పాడవో “ఎవర్నెస్ పోగ్రామ్ కు మాగుంట శ్రీనివాసరెడ్డి ని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు.
Prajavartha Online Telugu News