విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ కి చెందిన శ్రీను మరియు 3వ డివిజన్ కి చెందిన ప్రసాద్ లు అద్దె బండ్లుతో జీవనం సాగిస్తూ కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉందని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా ఆదివారం నాడు వారికి మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 45,000 విలువ గల టిఫిన్ బండి మరియు బడ్డి కొట్టులను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవల్లిక చేతుల మీదుగా ఉచితంగా అందజేయడం జరిగింది.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …