విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర హాస్పిటల్స్ చైర్మన్ పాతూరి వీరభద్రరావు (82 సం॥) గత కొద్ది రోజులుగా వయస్సుకు సంబంధించి ఆరోగ్య సమస్యలతో ఆంధ్ర హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ శుక్రవారం స్వర్గస్తులయ్యారు. కరెన్సీనగర్ లోని పాతూరి వీరభద్రరావు స్వగృహం నందు ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, అధికారులు, ప్రముఖ డాక్టర్లు మరియు హాస్పిటల్స్ సిబ్బంది నివాళులు అర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …