Breaking News

అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో దైవజ్ఞులు , పెద్దలు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ sk. అసిఫ్, కార్పొరేటర్ అర్షధ, పూర్ణ , cpi నగర కార్యదర్శి, తాడి.పైడయ్యా ,ysrcp యువ నాయకులు బంక శివ, bc పశ్చిమ నియోజక వర్గ అధ్యక్షులు బంక. చాముండేశ్వరి, MIM నాయకులు sk.సమీర్ , ysrcp నాయకులు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *