Breaking News

మేరిస్ స్టెల్లా కాలేజ్ లో ఒరెంటేషన్ ప్రోగ్రామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మేరిస్ స్టెల్లా కాలేజ్ లో యూత్ ఎంపవర్మెంట్ సెంటర్ ఆధ్వర్యం లో యువత మానసికం గా దృఢం గా వుండటం ఎలా, మరియు ఒత్తిడి లేని జీవన్ విధానం కొనసాగించటం ఎలా అనే అంశంపై ఒరెంటేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. రరేసౌర్స్ పర్సన్ కిం సోమంగ్, certified mind and psychologist , కోరియా నుండి విచ్చేశారు. ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేడు అధిక ఒత్తిడి కి గురి అవుతున్నారని దానివలన ఉద్వేగాలకు లోనై ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు అని కుటుంబ సభ్యుల మధ్య మంచి సత్సంబంధాలు, అర్థం చేసుకోగలిగే మనస్తత్వం కలిగి వుండాలని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి వుంటే ఎస్తువంటి సమస్య నైన ఏదుర్కోవచ్చునని, tigetherness,కేరింగ్ షేరింగ్ వంటి విధానాలతో ఒత్తిడి కి గురైన వారిని సమస్య నుండి బయటకు తీసుకు రావచ్చునని ప్రతి మనిషి జీవితం లో ను ఒత్తిడిని జయించేందకు ఆత్మ విశ్వాసం తో ముందుకు సాగటం పరిష్కారం అని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో Dr రామ కృష్ణ .D, ఇంటర్ వైస్ ప్రిన్సిపాల్, మరియు కోఆర్డినేటర్లు ఉన్నాం స్వప్న, పద్మావతి మరియు YEC సభ్యులు సౌమ్య జోసెఫ్ మరియు ఆశ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *