Breaking News

పరీక్షలు ప్రశాంతం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎపిపి ఎస్సీ ద్వారా రెండవ రోజు శాఖాపరమైన పరీక్షలు కోసం iDZ లూథర్‌గిరి, రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూట్ నందు  నిర్వహించిన పరీక్షలు ప్రశాంతం గా ముగిసాయని జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు. శనివారం స్థానిక రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూట్ నందు పరీక్షల తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డి ఆర్వో జీ. నరసింహులు వివరాలు తెలియ చేస్తూ, ఎపిపి ఎస్సీ కోడ్: 7954 ఉదయం పరీక్షలకు కేటాయించబడింది – 440 కి గాను – 388 హాజరు కాగా, 52 మంది హాజరు కాలేదన్నారు. దివ్యాంగులు కేటగిరిలో 04 కు గానూ 04 హాజరయ్యారు. వారికి అదనపు సమయం, సహయకులను ఇవ్వడం జరిగిందన్నారు. మధ్యాహ్నం షిఫ్ట్ ఎపిపి ఎస్సీ కోడ్: 7954 నకు 116 మందికిగాను 101 మంది హాజరు కాగా, 15 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు. దివ్యాంగులు కేటగిరిలో ఒకరికి గానూ  04 హాజరయ్యారు. వారికి అదనపు సమయం, సహయకులను ఇవ్వడం జరిగిందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *