విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సంబంధించిన విషయాలను అవగాహన తెలియజేస్తూ బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం, బలాలపై లింగిక వేధింపులను అరికట్టడం, సమాన అవకాశాలు – సమాన అధికారాలు, మహిళల ఆత్మ స్థైర్యాన్ని పెంపొందిస్తూ మనస్వినీ మనసుతో వీని సామూహిక డిస్కషన్లు ద్వారా మహిళల సమస్యలను కౌన్సిలింగ్ ద్వారా అరికట్టడం “బేటీ బచావో – బేటీ పఢావో” గర్భస్థ ఆడశిశువులను కాపాడుదాం బంగారు సమాజాన్ని నిర్మిద్దాం ఆడపిల్లల్ని బ్రతికించు ఆడపిల్లల్ని చదివించు అనే నినాదాన్ని ప్రచురించిన వాల్ పోస్టర్ ను మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ వెట్రిసెల్వి. కె ఎన్టీఆర్ వారి జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ వారి కార్యాలయం లో వాల్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఏలూరు ప్రాంతం RJD శైలజ, A.d లక్ష్మి, NTR జిల్లా DW&CW EO జి. ఉమా దేవి, డీసీపీఓ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …