అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర డీజీపీ సీహెచ్. ద్వారకా తిరుమల రావుతో రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత భేటీ అయ్యారు. శుక్రవారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీని మంత్రి కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు.
Tags amaravathi
Check Also
నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …