విజయకీలాద్రి దివ్యక్షేత్రముపై సుదర్శన స్వామి తిరునక్షత్ర మహోత్సవం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామి వారి మంగళాశాసనములతో.. విజయకీలాద్రి దివ్యక్షేత్రముపై శ్రీమన్నారాయణుడి శ్రీహస్తం లో ఆభరణంగాను, శత్రువులకు ఆయుధంగాను దర్శనమిచ్చే సుదర్శన స్వామి తిరునక్షత్ర మహోత్సవం ఉ ॥ 9. గం॥ లకు పంచామృత అభిషేకము 10. గం॥ లకు సర్వరక్షాకర సుదర్శన హోమం , పూర్ణాహుతి, కుంభప్రోక్షణ, తీర్ధ ప్రసాద గోష్టి   తో కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగింది .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *