Tag Archives: AMARAVARTHI

జీవో 217 రద్దు చేస్తూ నిర్ణయం

-మత్స్యకారుల సమస్యలు పరిష్కారిస్తాం -గత ప్రభుత్వంలో దుర్మార్గమైన నిర్ణయాలు -అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో భాగంగా శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న అనేక మందిలో మత్స్యకారులు ప్రధానమని, అటువంటి మత్స్యకారులను గత వైసీపీ ప్రభుత్వం దుర్మార్గపు నిర్ణయాలతో ఇబ్బందులు …

Read More »

ముత్తుకూరు సర్పంచిపై కుల దూషణకు పాల్పడి… సంతకాలు ఫోర్జరీ చేసినవారిపై చర్యలు

-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సర్పంచులను నామ మాత్రం చేసిన గత పాలకులు, వారి అనుచరులు పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారనీ… కచ్చితంగా పంచాయతీలను బలోపేతం చేస్తామని ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజక వర్గం ముత్తుకూరు గ్రామ సర్పంచ్ బూదూరు లక్ష్మి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి, వైసీపీ నాయకులు తనను బెదిరించి, కుల దూషణలు చేయడం, తన సంతకం ఫోర్జరీ …

Read More »

సీఎం చంద్రబాబు ప‌ట్టుద‌ల‌, కేంద్రం ప్రోత్సాహంతో రాష్ట్రం అభివృద్ధి..

-చంద్ర‌బాబు నాయుడు కృషి వ‌ల్లే కేంద్ర బ‌డ్జెట్‌లో వ‌రాలు జ‌ల్లు -రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌రత్‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆలోచ‌నా విధానంతో రాష్ట్రాన్ని పారిశ్రామికాభివృద్ధిలో ప‌రుగులు పెట్టిస్తామ‌ని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి వ‌రాల జ‌ల్లు కురిపించ‌డం సానుకూల ప‌రిణామ‌మ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్ర‌భుత్వం.. రాష్ట్ర అభివృద్ధి కోసం మ‌రిన్ని ప్రాజెక్టులు, సంస్క‌ర‌ణ‌లు …

Read More »

జులై 31న పాలిటెక్నిక్ లలో మిగిలిఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

-సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు గణేష్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పాలిసెట్ తుది దశ కౌన్సిలింగ్ ముగిసిన నేపధ్యంలో మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ విధానంలో భర్తీ చేయనున్నట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, అడ్మిషన్ల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో మిగిలి ఉన్న సీట్లను పాలీసెట్ అర్హత కలిగిన, అర్హత లేని అభ్యర్థులచే అయా పాలిటెక్నక్ ల స్ధాయిలో భర్తీ చేస్తారన్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఖాళీ …

Read More »

స్వచ్ఛాంధ్ర హోదా సాధన దిశగా ఆంధ్ర ప్రదేశ్

-రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యాదర్శి శశిభూషణ్ కుమార్ -ఓడిఎప్, మొబైల్ ఆప్లికేషన్, సర్వే అంశాలపై హైబ్రీడ్ విధానంలో ఉన్నత స్ధాయి సమీక్ష -గ్రామ స్థాయిలో మురుగు నీటి నిర్వహణకు ప్రణాళిక : గంధం చంద్రుడు -విభిన్న పారామితులపై సమగ్ర డేటాబేస్ కోసం సర్వే : కృష్ణ తేజ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్చాంధ్ర హోదా సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలను క్షేత్ర స్దాయిలో అమలు చేసి తగిన ఫలితాలను రాబట్టాలని రాష్ట్ర పంచాయితీ రాజ్, …

Read More »

టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కట్టిన వైసీపీ బాధితులు

-వినతులు స్వీకరించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ -భూముల సమస్యలపైనే అత్యధిక అర్జీలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా బుధవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ తో కలిసి రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వీటిల్లో అత్యధిక భాగం గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో జరిగిన భూ అక్రమణలు, …

Read More »

వైసీపీ ప్రభుత్వ హయాంలో భూ ఆక్రమణలు కనీ వినీ ఎరుగని రికార్డు స్థాయికి చేరాయి

-వైసీపీ ప్రభుత్వ అండదండలతో వైసీపీ నాయకులు భూ ఆక్రమణలతో చెలరేగిపోయారు. -భూ ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అన్ని వ్యవస్థలు వైసీపీ ప్రభుత్వం లో చతికిల పడ్డాయి. -వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ ఉద్యోగులు సైతం దగా పడ్డారు. -సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చే ప్రతి వినతిపత్రంపై సంబంధిత అధికారులు స్పందిస్తారు -రెవిన్యూ శాఖ మంత్రి అనగానీ సత్య ప్రసాద్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు “ప్రజా …

Read More »

చుక్కలు చూపిస్తున్న టమాటా… ధర ఏకంగా రూ.100

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణంగా వర్షాకాలంలో కూరగాయల ధరలు తగ్గాలి. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా అందరూ మెచ్చే టమాట ధర ఏకంగా సెంచరీ కొట్టింది. సామాన్యులకు ‘టమాటా’ చుక్కలు చూపిస్తోంది. కిలో ధర రూ.100 పలుకుతుండటంతో చాలా మంది టమాటాకు టాటా చెబుతున్నారు. హైదరాబాద్లో రైతు బజార్లలోనూ నిర్ణయించిన ధరకు మించి విక్రయాలు సాగిస్తున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు. కిలో రూ.51 ఉంటే రూ.70కి తగ్గకుండా అమ్ముతున్నారని.. ఇదేంటని ప్రశ్నిస్తే పుచ్చులు, …

Read More »

తెలంగాణ తరహాగా మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలకు పెన్షన్‌ పెంచాలి

-సీఎం చంద్రబాబుకు ఏపీ ఫార్మర్‌ లెజిస్లేటర్స్‌ ఫోరమ్‌ విజ్ఞప్తి -ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఫ్రోటోకాల్‌ కల్పించాలని విన్నపం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరహాగా ఆంధ్రప్రదేశ్‌లోని మాజీ ఎంఎల్‌సిలకు, మాజీ ఎంఎల్‌ఎలకు పెన్షన్‌ పెంపునకు చర్యలు తీసుకోవాలని సీఎం నారా చంద్రబాబునాయుడుకు ఏపీ ఫార్మర్‌ లెజిస్లేటర్స్‌ ఫోరమ్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వెలగపూడిలోని సీఎంవో కార్యాలయంలో బుధవారం సీఎం చంద్రబాబును ఫోరమ్‌ గౌరవాధ్యక్షులు దివి శివరామ్‌ (మాజీ ఎమ్మెల్యే), ప్రెసిడెంట్‌ ఎంవీ శివారెడ్డి(మాజీ ఎమ్మెల్సీ), వైఎస్‌ ప్రెసిడెంట్‌ …

Read More »

2047 వికసిత ఆంధ్రప్రదేశే లక్ష్యంగా పనిచేస్తాం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థిక ఇబ్బందులతో బడ్జెట్‌ పెట్టుకోలేని పరిస్థితి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రెండు నెలలు సమయం తీసుకుని బడ్జెట్ పెట్టాలనుకున్నామని అన్నారు. వికసిత్ భారత్‌ వైపు దేశం అడుగులు వేస్తోందని తెలిపారు. విజన్ 2020 తయారుచేశాక అభివృద్ధి మొదలైందని అన్నారు. ఏపీ అసెంబ్లీలో నిన్న గవర్నర్ ప్రసంగానికి నేడు ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. దీనిపై అసెంబ్లీలో జ‌రిగిన చ‌ర్చ‌లో చంద్రబాబు మాట్లాడుతూ.. అర్థరాత్రి 12 గంటల వరకూ ఓపికగా క్యూ లైన్లలో నిలబడి ఓటేసిన ఓటర్లందరికీ …

Read More »