Breaking News

Tag Archives: amaravathi

‘మిషన్ లైఫ్’ అమలుకోసం ‘బీఈఈ’తో కలిసిన ఏపీ

-నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరా లక్ష్యంగా అమలు -ఏపీలో ప్రధాన నగరాలపై దృష్టి కేంద్రీకరించిన బీఈఈ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు, గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టే లక్ష్యంతో మిషన్ లైఫ్ పేరుతో అమలు చేస్తున్న పథకంలో భారత ప్రభుత్వ విద్యుత్తు మంత్రిత్వశాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) సంస్థతో కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మెరుగైన జీవన విధానం, ఇంధన సామర్థ్యం పెంపుదలలో అత్యున్నత ప్రమాణాలను సాధించడం కోసం బీఈఈతో కలిసి పని చేయడంలో …

Read More »

విజ‌య‌న‌గ‌రం జిల్లా గొర్ల‌లో అదుపులోకొచ్చిన డ‌యేరియా

-ఈనెల 13 నుండి 15వ‌ర‌కు పెరిగిన డ‌యేరియా కేసులు -గ‌త నాలుగు రోజులుగా కేసుల న‌మోదులో భారీ తగ్గుద‌ల‌ -శ‌నివారం నాడు న‌మోద‌య్యింది ఒక్క కేసు మాత్ర‌మే -డ‌యేరియా వ‌ల్ల మ‌ర‌ణించింది ఒక్క‌రే అని నివేదిక‌ -డ‌యేరియా ప్ర‌బ‌ల‌డానికి కార‌ణాలు, అదుపుచేయ‌డంపై స‌మ‌గ్ర స‌ర్వే -తాగునీటి కాలుష్యమే వ్యాధి ప్ర‌బ‌ల‌డానికి ప్ర‌ధాన కార‌ణం -వైద్య ఆరోగ్య శాఖ స్పెష‌ల్ సియ‌స్ ఎం.టి.కృష్ణ‌బాబు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య ఆరోగ్య శాఖ‌, స్థానిక వైద్య సిబ్బంది ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవడం వ‌ల్ల విజ‌య‌నగ‌రం …

Read More »

జి.కొండూరు మండలంలో 41 రహదారులకు రూ.5.16కోట్లు మంజూరు

-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడి -వెలగలేరులో ఘనంగా ‘పల్లెపండుగ’ ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : జి.కొండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో 10082 మీటర్ల పొడవునా 41 రహదారుల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.5.16 కోట్లు మంజూరు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు  పేర్కొన్నారు. వెలగలేరు గ్రామంలో ఆదివారం నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీ రహదారుల …

Read More »

స్వర్ణాంధ్ర @ 2047 విజన్ లక్ష్యాలతో 20 సూత్రాల కార్యక్రమం అమలు

-20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ 2047 అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ది పర్చాలనే లక్ష్యంతో రూపొందిస్తున్న స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాల సాధన దిశగా 20 సూత్రాల కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన …

Read More »

గుడివాడ నియోజకవర్గ గ్రామాల ప్రజలకు రక్షిత నీరు

-ఎమ్మెల్యే కలుషిత తాగునీటి సమస్య చెప్పిన వెంటనే నీటి పరీక్షలు చేయాలని ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖకు పవన్ కళ్యాణ్ ఆదేశం -మూడు మండలాల్లోని 43 గ్రామాల్లో నీటి పరీక్షలు పూర్తి -నందివాడ మండలంలో రూ.91 లక్షలతో నీటి శుద్ధి పనులకు అనుమతులు… గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో పనులకు అంచనాలు రూపకల్పన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాయకుడు ప్రజలు బాధలను మనసుతో వినడం ఒక ఎత్తయితే.. దానికి వెనువెంటనే పరిష్కారాన్ని వెతకడం చిత్తశుద్ధికి నిదర్శనం. ఆ చిత్తశుద్ధితోనే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ …

Read More »

టీడీపీ అధికారం కోసం కాదు…రాష్ట్రం, దేశం కోసం పని చేసింది

-ఐదేళ్లలో గత పాలకులు అన్ని వ్యవస్థలను నాశనం చేశారు -దోచుకున్న సొమ్మును బస్తాల కొద్దీ ఖర్చు చేసినా గెలవలేకపోయారు -చరిత్రలో లేని విధంగా కక్ష సాధింపులకు పాల్పడ్డారు -మనం క్రమ శిక్షణగా ఉందాం…ప్రజల నమ్మకాన్ని నిలబెడదాం -రోడ్లపై వాళ్లు గోతులు పెట్టెళ్లారు…మనం పూడ్చుతున్నాం -మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు గురించి ధైర్యంగా చెప్పండి -ప్రజలు మనల్ని అనుమానించే పరిస్థితి రాకూడదు…ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ ముఖ్యం -కార్యకర్తలకు అండగా ఉండాలి…న్యాయం చేయాలి -ఇసుక, లిక్కర్ లో ఎవరూ జోక్యం చేసుకోవద్దు…వైసీపీ నేతలు చేసిన తప్పులు మీరూ …

Read More »

అమరావతి డ్రోన్ సమ్మిట్-2024 విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు

-వివిధ రంగాల్లో డ్రోన్ల సాంకేతిక వినియోగంపై 9 సెషన్లు -4 కీలక ప్రజెంటేషన్లు,అమరావతిని దేశంలో భవిష్యత్తు డ్రోన్ సిటీగా రూపొందించే అంశంపై ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ -దేశ నలుమూలల నుండి డ్రోన్ తయారీదారులతో 40 ఎగ్జిబిషన్లు -సదస్సులో డ్రోన్ల వినియోగ విధానం,ఉపయోగాలపై డిమానిస్ట్రేషన్ -22న విజయవాడ కృష్ణానది బెర్ము పార్కు వద్ద 5వేల డ్రోన్లతో డ్రోన్ షో,లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 22,23 తేదీల్లో మంగళగిరి సికె …

Read More »

వరద బాధితుల సహాయార్థం రూ. 50 వేలు విరాళం అందించిన బత్తలపల్లి వాసి ఎం. వెంకట కృష్ణ

-మంత్రి సత్య కుమార్ కి అందజేత. -ఎం. వెంకట కృష్ణ ను అభినందించిన ఆరోగ్యశాఖ మంత్రి. ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ప్రాంతంలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి బత్తలపల్లికి చెందిన విజ్ఞాన భారతి విద్యాలయ కరస్పాండెంట్ ఎం. వెంకట కృష్ణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 వేలు విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును శుక్రవారం విజయవాడలోని సెక్రటేరియట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్  పేషీలో మంత్రి కి అందజేశారు. వరదల …

Read More »

కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ కు ఘన స్వాగతం

పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : సత్యసాయి మహా సమాధి దర్శనం కోసం కేంద్ర సమాచార, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ శుక్రవారం శాంతిభవనకు విచ్చేశారు. శాంతిభవన్ అతిథి గృహమునందు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ కేంద్ర మంత్రివర్యులకు స్వాగతం పలికారు, బెంగళూరు నుంచి ఆయన రోడ్డుమార్గంలో ప్రత్యేక కాన్వాయ్ లో శుక్రవారం సాయంత్రం 5.15 నిమిషాలకు పుట్టపర్తి శాంతిభవన్ అతిథి గృహమునందు చేరుకున్నారు. ఆయనకు అధికారులు అనధికారులు స్వాగతం పలికారు ప్రస్తుతం సత్యసాయి మహా సమాధి దర్శనం చేసుకుంటున్నారు. కార్యక్రమంలో …

Read More »

ఇసుక వ్యవహారంలో రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

-స్థానిక అవసరాలకు ట్రాక్టర్ లలోనూ ఉచిత ఇసుక తరలింపుకు అనుమతి -సీఎం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ చేసిన గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా -ఇప్పటి వరకు ఎడ్ల బండికి మాత్రమే అనుమతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ప్రభుత్వం ఇసుక విషయంలో గుడ్‌న్యూస్ చెప్పింది.ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ట్రాక్టర్లల్లో తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో స్థానిక అవసరాలకు ఇసుకను తీసుకెళ్లేందుకు కేవలం ఎడ్ల బండ్లకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. సీఎం …

Read More »