Breaking News

Tag Archives: amaravathi

రాష్ట్రంలోనే సత్యసాయి జిల్లాను అగ్రపథాన్ని నిలబెడదాం

-రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత -నియోజక వర్గాల వారీగా యాక్షన్ ప్లాన్లు రూపొందించండి -జిల్లాలో ఉన్న వనరులు సద్వినియోగం చేసుకుంటే మనదే అగ్రస్థానం -అధికారులు మరింత బాధ్యతగా పనిచేయాలన్న మంత్రి -చేనేత అన్ని విధాలా అండగా ఉన్నాం -నేతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేలా కార్యక్రమాల నిర్వహణ : మంత్రి సవిత పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ఏపీని అగ్రగామిగా నిలపాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో శ్రీసత్యసాయి జిల్లాను …

Read More »

సచివాలయ మహిళా ఉద్యోగులకు ముగిసిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలోని స్విమ్స్ శ్రీ బాలాజి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజి ఆధ్వర్యంలో అమరావతిలోని సచివాలయంలో మహిళా ఉద్యోగులకు పింక్ బస్ ద్వారా రెండు రోజుల పాటు జరిగిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు శుక్రవారం ముగిశాయి. బ్లాక్ నంబరు 3లోని మహిళా ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు విశేషంగా పాల్గొని స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖ, సచివాలయ మహిళా ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ అభ్యర్థన …

Read More »

ప్రశాంతం గా ముగిసిన రెండవ రోజు ఉపాధ్యాయ అర్హత పరీక్షలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా రెండవ రోజు తెలుగు, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్స్ విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో18906 మందికి గాను 16430 మంది అభ్యర్థులు అనగా 86 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 37సెంటర్లలో జరిగిన స్కూల్ అసిస్టెంట్స్ తెలుగు ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 5940 మందికి గాను 5053 మంది అనగా 85. 07 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 65 సెంటర్లలో జరిగిన స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ …

Read More »

అస్సాం రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అస్సాం రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం (ROAD ASSET MANAGEMENT SYSTEM) విజయవంతంగా అమలవుతోందని, అత్యాధునికమైన పరికరాలతో రోడ్ల వివరాలను సేకరిస్తున్న తీరు ఆదర్శవంతంగా ఉందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. ఇటువంటి అత్యాధునిక విధానాలను ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రి అధికారులకు తెలిపారు. రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం (ROAD ASSET MANAGEMENT SYSTEM)పై సమగ్ర …

Read More »

జగన్మాత అనుగ్రహమే నగరాన్ని కాపాడింది…

-గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇటీవల నగరాన్ని చుట్టుముట్టిన వరదల్లో జగన్మాత అనుగ్రహం వల్లనే అతి తక్కువ ప్రాణ నష్టంతో నగరవాసులు బయటపడ్డారని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు అన్నారు. శరన్నవరాత్రు ఉత్సవాలలో రెండవ రోజైన శుక్రవారం గాయత్రి దేవి అలంకరణతో భక్తులను అనుగ్రహించిన జగన్మాతను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని వేడుకున్నట్లు …

Read More »

సామాన్యుల దర్శనాలకే ప్రాధాన్యత…

-విఐపి దర్శనాలకు ప్రత్యేక యాప్ -రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాం -విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థిక దిగ్బంధనంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపద సృష్టి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెడుతున్న ప్రతి కార్యక్రమానికి కనకదుర్గమ్మ వారి అనుగ్రహం ఉండాలని జగన్మాతను ప్రార్థించినట్లు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్, అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ అన్నారు. శుక్రవారం గాయత్రి దేవి అలంకరణతో ఉన్న …

Read More »

కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జనాలపై నా సదస్సు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కానూరు రోడ్ సివిల్ సప్లై భవన్ లో రైతు సంఘాలతో మరియు రైస్ మిల్లర్ల అసోసియేషన్ సంఘాలతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జనాలపై నా సదస్సు ఏర్పాటు చేసి విధి విధానాలపై ఖరీఫ్ లో తీసుకొనవలసిన చర్యలపై అదేవిధంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్  శాఖ కమిషనర్, సేవిల్ సప్లై కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ పాల్గొని రైతు సంఘం …

Read More »

నియోజకవర్గ విద్యా కుటుంబం సహాయం అపూర్వం

-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -ఆముదార్లంకలో 380 వరద బాధిత కుటుంబాలకు వంట పాత్రలు, కుక్కర్లు పంపిణీ చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు నియోజకవర్గ విద్యా కుటుంబం సహాయం అపూర్వమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం చల్లపల్లి మండలం ఆముదార్లంకలో 380 వరద బాధిత కుటుంబాలకు నియోజకవర్గ విద్యా కుటుంబం ఆధ్వర్యంలో వరద బాధితులకు వంట పాత్రలు, కుక్కర్లు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదల సమయంలో …

Read More »

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.డి.జాని పాషా

-రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనారిటీ ఉద్యోగుల సంక్షేమం చట్టపరమైన హక్కుల పరిరక్షణ కోసం ఉద్యోగుల తరపున రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిని నియమించిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మైనారిటీల సంక్షేమం హక్కుల పరిరక్షణ కోసం చట్ట ప్రకారం పనిచేస్తున్న మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మైనారిటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల తరపున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్.ఫారూఖ్ షుబ్లీ నిర్ణయం తీసుకున్నారు.అందులో భాగంగా ఉద్యోగులకు …

Read More »

15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేయాలి

-గత అయిదేళ్లలో ప్రజల తలసరి ఆదాయంలో వృద్ధి రేట్ తగ్గింది -ప్రజల జీవన ప్రమాణాలు పెంచే కార్యక్రమాలపై ఆయా శాఖలు దృష్టిపెట్టాలి -జీఎస్డీపీపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నూతన పాలసీలతో అన్ని రంగాలను గాడిన పెట్టి మళ్లీ ఆర్థిక వృద్ది సాధించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 15 శాతం గ్రోత్ రేట్ లక్ష్యంతో ప్రభుత్వం పనిచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక రంగం, సేవల రంగంలో …

Read More »