అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కానూరు రోడ్ సివిల్ సప్లై భవన్ లో రైతు సంఘాలతో మరియు రైస్ మిల్లర్ల అసోసియేషన్ సంఘాలతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన జనాలపై నా సదస్సు ఏర్పాటు చేసి విధి విధానాలపై ఖరీఫ్ లో తీసుకొనవలసిన చర్యలపై అదేవిధంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ శాఖ కమిషనర్, సేవిల్ సప్లై కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ పాల్గొని రైతు సంఘం నాయకులతో అదేవిధంగా రైస్ మిల్లర్ల సంఘ నాయకులతో చర్చించి వారి నుంచి ఉన్న సమస్యలు తెలుసుకుని వారికి అవగాహన కల్పించడం జరిగింది.
Prajavartha Online Telugu News