Breaking News

Tag Archives: amaravathi

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

-జిల్లా కలెక్టర్ టి.ఎస్. చేతన్ పుట్టపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : గోరంట్ల మండలం గంగంపల్లి మజరా దిగువ గంగంపల్లి తండాలో ఆదివారం పిడుగుపాటుకు ఒకే కుటుంబం లో ఇద్దరు మరణించారు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి పుట్టపర్తి ఆర్డిఓ భాగ్యరేఖ, గోరంట్ల తాసిల్దార్ మారుతి, సీఐ శేఖర్,. పశుసంవర్ధక శాఖ అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో జరిగిన వాస్త వాలపై నివేదికను అందజేయాలని ఆదేశించారు. అలాగే సంఘటనలో గాయపడిన వ్యక్తిని వైద్య చికిత్స నిమిత్తం తీసుకెళ్లవలసిందిగా జిల్లా …

Read More »

శాసన మండలి స్థానాల ఎన్నికల్లో గెలుపు ఓటములు నిర్దేశించేది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులే : ఎం.డి.జాని పాషా

-ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలోని పట్టభద్రులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్ నమోదు చేసుకోవాలి -గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేవారికి సచివాలయ ఉద్యోగులు అండగా నిలుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు :ఎం.డి.జాని పాషా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా మాట్లాడుతూ, రానున్న 2025వ సంవత్సరంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ …

Read More »

భువనమ్మకు మంత్రి సవిత ధన్యవాదాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత కార్మికులకు అండగా నిలిచిన సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత ధన్యవాదాలు తెలిపారు. రాబోయే పండగల నేపథ్యంలో చేనేత వస్త్రాలు ధరించాలని, నేతన్న కళాకారులకు అండగా నిలవాలని నారా భువనేశ్వరి పిలుపునివ్వడంపై మంత్రి హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల కష్టాలను నారా …

Read More »

సుస్థిరాభివృద్ధి లక్ష్యసాధనలో ఎపి ముందడుగు

-గర్భస్థ, నవజాత శిశు మరణాల రేటు తగ్గుదల -కౌమార ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి -అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్య పరిరక్షణకు సంబంధించి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసిందని అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ అన్నారు. శనివారం విజయవాడలోని జిఆర్టి గ్రాండ్ హోటల్లో జరిగిన రాష్ట్రీయ కిషోర్ స్వాస్త్య కార్యక్రమం (ఆర్కెఎస్కె), కౌమార బాలబాలికల కౌన్సిలర్లకు శిక్షణకు సంబంధించిన (ఆర్ఎంఎన్ సిహెచ్ +ఎ) శిక్షణా కార్యక్రమంలో …

Read More »

ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాలి…

మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాలని ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారధి అన్నారు. కృష్ణజిల్లా గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో శనివారం మొవ్వలో నిర్వహించిన మన ఇల్లు- మన గౌరవం హౌసింగ్ లబ్ధిదారుల అవగాహన సదస్సులో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గృహ నిర్మాణము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని గృహాలన్నీ పూర్తిచేసేలా కృషి చేస్తుందన్నారు. గతంలో …

Read More »

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కృషి చేయడం జరుగుతుంది

-రాబోయే మూడు నెలలల్లో ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ సేవలు 25 లక్షల రూపాయలకు పెంపు చేయడానికి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. -అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలు మంజూరు చేయడానికి కృషి చేస్తాను -దేశంలో 22 లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరు -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో 22 లక్షల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరు చేసి …

Read More »

ముఖ్యమంత్రి చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఎ.యూసుఫ్ అలీ భేటీ

-రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి…వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడులపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశం అయ్యారు. ఆయతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. విశాఖలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ నిర్మించే అంశంపై …

Read More »

న్యూయార్క్ లో వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమైన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-మాస్టర్ కార్డు స్ట్రైవ్ ప్లాట్ ఫాం ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కలుగుతున్న ప్రయోజనాలపై పై చర్చ -ఆంధ్రప్రదేశ్ లో మాంస ఎగుమతి ఆధారిత కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అప్ సైడ్ ఫుడ్స్ కంపెనీ ప్రతినిధి ఉమా ఒలేటి సంసిద్ధత. -కృత్రిమ మేద యూనివర్సిటీ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలపై సౌమిత్ చింతలతో చర్చించిన మంత్రి కొండపల్లి న్యూయార్క్/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ …

Read More »

చంద్రబాబు కృషితోనే జేపీసీకి వక్ఫ్ సవరణ బిల్లు

-అభ్యంతరాలు తెలిపేందుకు 15మందితో ప్రత్యేక కమిటీ -హైదరాబాదులో జరిగిన జేపీసీ సమావేశంలో ఏపీ కమిటీ సభ్యులు పలు సూచనలు -రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకున్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు-2024 పై ముస్లిం సమాజం నుంచి వివిధ రూపాల్లో పలు ఆందోళనకరమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో అభిప్రాయ సేకరణ నిమిత్తం బిల్లు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జేపీసి) వెళ్లేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి …

Read More »

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాటలో మంత్రి సత్యకుమార్ యాదవ్

-పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి వారి సేవలను స్మరించుకున్నారు. -స్వచ్ఛభారత్ కి వారే వెన్నుముక -పారిశుద్ధ కార్మికుల కాళ్లు కడిగిన మంత్రి సత్య కుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛభారత్ నిర్మాణానికి పారిశుద్ధ్య కార్మికులే స్ఫూర్తి ప్రదాతలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన జె.ఆర్ సిల్క్స్ అధినేత జింక రామాంజనేయులు దుస్తులు మంత్రి గారికి అందజేయగా వాటిని NDA కార్యాలయంలో శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ …

Read More »