Breaking News

Tag Archives: amaravathi

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు

-100 ఎకరాల్లో అమరావతిలో లీగల్ కాలేజ్ -జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం -నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలి -న్యాయశాఖ సమీక్ష స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌ట‌న‌ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర‌కు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ …

Read More »

తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిది

-భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులు ఇచ్చారు… వాటిని నిరర్థక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసింది -గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులను… భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిపై అచంచల విశ్వాసంతో… తమకు ప్రాప్తించిన ఆస్తిపాస్తులు దైవానుగ్రహమని భక్తులు భావిస్తారు. తమ ఆస్తులను ఆ భగవంతుడికే ఇచ్చేస్తూ… దస్తావేజులను హుండీలో వేసే భక్తులూ ఉన్నారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్ర …

Read More »

మైనారిటీ సంక్షేమ పథకాల రీస్ట్రక్చర్

-కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి కి సీఎం ఆదేశం -నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిర్ణయం -ఇమామ్ లకు, మౌజన్ లకు రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవ వేతనం -మైనారిటీలకు లబ్ది జరిగేలా వ‌క్ఫ్‌ భూముల అభివృద్ది -మైనారిటీ సంక్షేమ శాఖపై స‌మీక్ష‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం మైనారిటీ వర్గాలకు అందే పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత తెలుగు దేశం …

Read More »

దివ్యాంగులకు అండగా ఉండాలనే అధికారంలోకి రాగానే పింఛను రెట్టింపు చేశాం

-దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవాళ్లకు దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.15 వేలు పింఛను ఇస్తున్నాం -ప్రతి అర్హుడికీ పింఛన్ అందాలి…అనర్హులు స్వచ్ఛందంగా తమ పింఛన్లు వదులుకోవాలి -తప్పుడు సర్టిఫికెట్లతో అనర్హులు పింఛన్ పొందితే అర్హులకు నష్టం చేసినట్లే -వృద్ధులకు డిజిటల్ లిటరసీ ద్వారా జీవన ప్రమాణాలు పెంచాలి -విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దివ్యాంగులను ప్రత్యేకంగా …

Read More »

చేనేత వస్త్రాలకు జీఎస్టీ రీయింబర్స్ చేస్తాం

-పిఎం సూర్యఘర్ ద్వారా మగ్గాలు ఉన్న వారికి ఉచిత విద్యుత్ -చేనేత, హస్తకళలపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చేనేత, హస్తకళల రంగంలో ఉన్నవారి అభివృద్ధికి నూతన విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మారుతున్న కాలానికి అనుగణంగా ఉత్పత్తుల తయారీలో మార్పులు చేపట్టి చేనేత, హస్త కళాకారుల ఆదాయం పెంచే మార్గాలు అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి దాదాపు రెండు సంవత్సరాల పాటు చేనేత, జౌళి, హస్తకళలపై కనీసం సమీక్ష …

Read More »

రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం

-త్వరలో హంద్రీ -నీవా పనులు పూర్తి చేసి కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పం నియోజకవర్గంలో చివరి ఎకరా వరకు సాగు నీరు అందిస్తాం -మాదనపల్లి,యామిగానిపల్లి రిజర్వాయర్ల పనులకు అంచనాలు ప్రతిపాదించాం -వంద రోజుల పాలనలో పెన్షన్ పెంపు పూర్తిగా అమలు చేసాం -దీపావళి రోజున మహిళామణులకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కి ప్రభుత్వం చర్యలు -రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ఆశయ సాధనలో భాగంగా రాయలసీమను రతనాల సీమగా మార్చుటకు హంద్రీ-నీవా, గాలేరు-నగరి, …

Read More »

రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తొంది…

-సంక్షేమం, అభివృద్ధి బాటలో కూటమి ప్రభుత్వ నూరు రోజుల పాలన… -నూజివీడు మండలంలో రూ.43.50 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి… -నూజివీడు మండలంలోని పలు గ్రామాలలో ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి… నూజివీడు/ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఘనమైన విజయాన్ని అందించారని ఈ విజయాన్ని కూటమి ప్రభుత్వం విజయంగా భావించకుండా బాధ్యతగా భావించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని …

Read More »

394 మంది వరద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.3 వేల ఆర్థిక సాయం అందజేత

-నిడదవోలు రూరల్ మండలం తాళ్లపాలెం గ్రామంలో వరద బాధితుల వద్దకు స్వయంగా వెళ్లి చెక్ అందించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -ఇటీవల దేవరపల్లి మండలం చిన్నాయగూడెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించిన నిడదవోలు మండలం ఉనకరమిల్లి గ్రామానికి చెందిన బొక్కా ప్రసాద్ కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కును బాధిత కుటుంబానికి అందించిన మంత్రి -వ్యక్తిగతంగా బాధిత కుటుంబానికి రూ.25వేల ఆర్థిక సాయం అందించి పెద్ద మనసు చాటుకున్న మంత్రి దుర్గేష్ -రాష్ట్ర …

Read More »

గుజరాత్ లో మంత్రి బీ.సీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ పర్యటన..

-పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి & నిర్మాణంపై 2 రోజుల పాటు అధ్యయనం చేయనున్న బృందం -పీపీపీ విధానం అమలు తీరుతెన్నులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా హైలెవల్ కమిటీకి వివరించిన గుజరాత్ రాష్ట్ర ఉన్నతాధికారులు -రేపు గుజరాత్ సీఎం భూపేంద్ర భాయ్ పటేల్ తో భేటీ కానున్న మంత్రి బీ.సీ జనార్ధన్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గుజరాత్ పర్యటనకు వెళ్లిన మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రితో పాటు ఆర్ & బీ శాఖ ముఖ్య కార్యదర్శి …

Read More »

తెలుగుదేశం ప్రభుత్వమే వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తుంది

-అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం -సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం, ఇది ప్రజా ప్రభుత్వం -తొలి క్యాబినెట్ లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, ఇది రైతన్నల ప్రభుత్వం -ఓల్టేజ్ సమస్యకు చెక్ పెట్టేలా సబ్ స్టేషన్ల నిర్మాణాలు కనిగిరి, నేటి పత్రిక ప్రజావార్త : వెలుగొండ ప్రాజెక్ట్ ను తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ ప్రాంత సాగు, తాగునీటి …

Read More »