Breaking News

Tag Archives: penumantra

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, మహిళలకు 50 శాతం అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది…

పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ, పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, మహిళలకు 50 శాతం అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ రాజు పేర్కొన్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో రూ.100.70 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలను గృహ నిర్మాణ శాఖమంత్రివర్యులు శ్రీచెరుకువాడ.శ్రీ రంగనాథరాజు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, తదితరులు …

Read More »

ఆచంట నియోజకవర్గంలో పెనుమంట్ర మండలం లో రూ.3 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం…

-మల్లిపూడి, జుత్తిగ, భట్లమగుటూరు గ్రామాల్లో మంత్రుల సుడిగాలి పర్యటన పెనుమంట్ర, నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం తో పాటు అభివృద్ధి కి కూడా అత్యధిక ప్రాధాన్యత నిస్తోందని మంత్రులు మేకతోటి సుచరిత, శ్రీరంగనాధ రాజు, తానేటి వనిత లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇచ్చిన హామీల అమలు చేస్తూ చిత్తశుద్ధితో సంక్షేమ పాలనను అందిస్తోందన్నారు. ఆదివారం పెనుమంట్ర మండలం పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ …

Read More »