Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

ఆగస్టు 10 వ తేదీ నాటికి వైద్య కళాశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలిజిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత

  రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నూతన వైద్య కళాశాలలో మెడికోస్ అడ్మిషన్లు ప్రారంభమయ్యే నాటికి భవననిర్మాణాలతో పాటు వసతి గృహాల్లో అన్ని వసతులు పూర్తి స్థాయిలో కల్పించాలని, ఇందులో ఎటువంటి అలసత్వానికి తావుకు ఆస్కారం ఇవ్వరాదని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆగస్ట్ 10 వ తారీఖు నాటికి ఆయా పనులు పూర్తి చేసి నివేదిక అందచేయాలని పేర్కొన్నారు.మంగళవారం స్థానిక జీజీహెచ్ జిల్లా కలెక్టరు భోదనాస్పత్రి భవన నిర్మాణాలు, మెడికో విద్యార్థుల వసతి గృహాల నిర్మాణాం, …

Read More »

“మాదకద్రవ్యాల బాధితులకు న్యాయ సేవలు మరియు మాదక ద్రవ్యాల నిషేధం 2015”

రాజమహేంద్రవర, నేటి పత్రిక ప్రజావార్త : మంగళవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు జిల్లా పరిపాలన విభాగం మరియు పోలిసు శాఖ వారి సంయుక్త అధ్వర్యంలో నల్సా వారి “మాదకద్రవ్యాల బాధితులకు న్యాయ సేవలు మరియు మాదక ద్రవ్యాల నిషేధం 2015” పథకం, మరియు “ర్యాగింగ్ నివారణ” పై స్థానిక గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష …

Read More »

వైద్య సేవల విషయంలో రోగులకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదు

– జిల్లా కలెక్టర్ గా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అంద చేసే పర్యవేక్షణ బాధ్యత నాపై ఉంది – ప్రజలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెరగడం తో మరింత మెరుగైన వైద్య అందుతుందని ఆశిస్తారు -సమస్యల పరిష్కారం కోసం ప్రతిపాదనలు అందచెయ్యలి -ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెరగాలి – వైద్యులు వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలి – కలెక్టర్ కె . మాధవీలత – ఫోరెన్సిక్ విభాగం వైద్యులు పనితీరు పై అనేక ఆరోపణలు వస్తున్నాయి.. – కలెక్టర్ …

Read More »

రోడ్ కం రైల్ వంతెన పై లారీలు, బస్సులు, లోడ్ వాహనాల రవాణా నిలుపుదల

-టూ వీలర్స్, మూడు చక్రాల వాహనాలు, కార్లు తిరిగేందుకు అనుమతి  -భారీ వాహనాలు, బస్సులు గామన్ బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగించాలి -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం కొవ్వూరు ను అనుసంధానం చేస్తూ అందుబాటులో ఉన్న రోడ్ కం రైల్ వంతెన పై ఆదివారం నుంచి లారీలు, బస్సుల ట్రాఫిక్ ను నిలిపి వేసినట్లు జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.రోడ్ కం రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి …

Read More »

జిల్లాలో పర్యటించిన పాపులేషన్ పరిశోధన కేంద్ర బృందం

– పూర్తి అయిన బృందం మూడు రోజుల పర్యటన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఆరోగ్య మిషన్ జనాభా పరిశోధన మానిటరింగ్ అధికారులు డా రాజేష్ జే.నాయర్, డా. ఎం సి మాథ్యూస్ జిల్లా నందు మూడు రోజుల పర్యటన లో భాగంగా గోకవరం, కోరుకొండ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని, ఏరియా ఆసుపత్రి అనపర్తి సందర్శించడం జరిగిందని జిల్లా వైద్య అధికారి డా కె. వేంకటేశ్వర రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో అమలు చేస్తున్న అన్ని జాతీయ ఆరోగ్య సేవలు అమలు …

Read More »

సోమవారం జూలై 24 వ తేదీ యధాతధంగా జిల్లా కలెక్టరేట్లో, డివిజన్ , మండల స్థాయి స్పందన కలెక్టర్ డా కే.మాధవీలత

  రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే  జిల్లా, డివిజన్, మండల  స్థాయి స్పందన కార్యక్రమం  యధావిధిగా నిర్వహిస్తున్నట్లు   జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, అదేవిధంగా డివిజన్ స్థాయి లో ఆర్డీవో, మునిసిపల్ స్థాయి లో కమిషనర్లు, మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి, గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రజలు నుంచి సంబంధిత సిబ్బంది స్పందన అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు  …

Read More »

ఇండ్ల నిర్మాణం ప్రారంభం కానీ ఇండ్ల నిర్మాణాల కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా హౌసింగ్ అధికారి జీ. పరశురామ్, హౌసింగ్ ఐ టి పర్సన్ తో కలిసి క్షేత్ర స్థాయి హౌసింగ్ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలకు స్వంత ఇంటి కల సాకారం కోసం అన్ని విధాలా అండగా నిలవడం జరుగుతోందని అన్నారు. జిల్లాలో హౌసింగ్ కార్యక్రమం సజావుగా సాగుతున్నా, రాష్ట్ర స్థాయి అధికారులు ఇచ్చిన లక్ష్యాల …

Read More »

జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం : హోంమంత్రి తానేటి వనిత

– జగనన్న సురక్ష క్యాంపులను ప్రజలందరూ వినియోగించుకోవాలని పిలుపు.. – అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా అధికారులు బాధ్యత తీసుకోవాలి. – కొవ్వూరు నియోజకవర్గంలో నిర్వహించిన పలు జగనన్న సురక్ష క్యాంపుల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న సురక్ష కార్యక్రమంతో చిన్న చిన్న ఇబ్బందులతో ఉన్న ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందుతుందని రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. శనివారం కొవ్వూరు టౌన్ ఇందిరమ్మ …

Read More »

అత్యంత పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలి

-ఎటువంటి భేదాభిప్రాయాలు తావు లేకుండా చూడాలి -రూరల్ నియోజక వర్గంలో ఒకే డోర్ నంబర్ లో 10 మించి ఉన్న ఓటర్ల జాబితా క్షేత్ర స్థాయిలో పరిశీలన -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఓటరు జాబితా సవరణ డోర్ టూ డోర్ సర్వే అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనం తో కూడి బూత్ స్థాయి అధికారులు చేపట్టాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదేశించారు.శనివారం సాయంత్రం రాజమండ్రి రూరల్ …

Read More »

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కోర్టుల పరిధిలో తొమ్మిది బెంచ్ లు నిర్వహణ

-ఈరోజు 179 కేసులు పరిష్కారం రూ.8 29 కోట్ల లకు అవార్డ్ జారీ – ప్రధాన జిల్లా జడ్జి    గంధం సునీత రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : మోటారు వాహన ప్రమాదాల కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన  కేసుల పరిష్కారానికి  చొరవ చూపిన ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమని  జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి   గంధం  సునీత అన్నారు.శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో  జిల్లా న్యాయ సేవాధికార …

Read More »