Breaking News

Tag Archives: rajamandri

రూ.347 కోట్లతో విమానాశ్రయ నూతన టెర్మినల్ భవన నిర్మాణ పనులను చేపట్టాం.

-వేగవంతంగా విమానాశ్రయాల విస్తరణ -వెయ్యేళ్ళ చరిత్ర గల రాజమండ్రి దేశానికే తలమానికం: -కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య కోరుకొండ/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి విమానశ్రయాన్ని భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రూ.347 కోట్లతో విస్తరణ పనులను చేపట్టడం జరుగుతోందని కేంద్ర పౌర విమానాయ మరియు ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాధిత్య ఎమ్ సింధియా పేర్కొన్నారు . ఆదివారం రూ.347 కోట్ల నిధు లతో రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ లో నూతన టెర్మినల్ భవన నిర్మాణానికి భూమి పూజ, శంఖుస్థాపన కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య ఎమ్ సింధియా …

Read More »

శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ

-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో  కోర్టుల పరిధిలో 47  బెంచ్ లు నిర్వహణ -1 నెల రోజుల ముందు నుంచే కేసుల పరిష్కారం కోసం చర్యలు -ఈరోజు  కేసులు పరిష్కారం రూ….. కోట్ల లకు అవార్డ్ జారీ -జిల్లా ప్రధాన జిల్లా జడ్జి గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన  కేసుల పరిష్కారానికి  చొరవ చూపేందుకు ముందస్తూగా సమావేశాలు నిర్వహించి, ఎక్కువ …

Read More »

నన్నయలో వైభవంగా ప్రారభమైన జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

-ప్రారంభించిన మంత్రులు ఆర్. కె. రోజా, శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తరతరాల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో నన్నయ విశ్వవిద్యాలయంలో జాతియ స్థాయి క్రీడలు జరగడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, జిల్లా ఇన్చార్జి సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం ఆదికవి నన్నయ యూనివర్సిటీలో సౌత్ అండ్ వెస్ట్ జోన్ వెయిట్ లిఫ్టింగ్ జాతీయస్థాయి క్రీడా పోటీలు వైభవంగా …

Read More »

పంట నష్టం నమోదు చేసి నివేదిక అందచెయ్యలి

-రైతు ఎటువంటి నష్టం లేకుండా చూడాలి -జిల్లా ప్రత్యేక అధికారి వివేక్ యాదవ్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మిచౌంగ్ తుఫాను కారణంగా జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన సంభవించిన పంట నష్టాలను గుర్తించి రైతులకు పూర్తి భరోసా ఇచ్చే విధంగా సంతృప్తి పరచడం లక్ష్యంగా ఎన్యూమరేషన్ చేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి, జిల్లా ప్రత్యేక అధికారి, సి ఆర్ డి ఎ కమీషనర్ వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత లు అధికారులను ఆదేశించారు. …

Read More »

డిసెంబరు 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయముర్తి గంధం సునీత తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెంబరు 9వ తేదీన జిల్లా వ్యాప్తంగా జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో రాజీ పడదగిన ఎక్సైజ్ కేసులు మరియు క్రిమినల్ కేసులు పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు …

Read More »

దుప్పలపూడి, పాలమూరు గ్రామాల్లో జేసీ పర్యటన

-కోతలు కోసిన పంటను జాగ్రత్త చెయ్యాలి అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : కోతలు కోసిన పంటలను ఎప్పటి కప్పుడు మిల్లులకు తరలించాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఎన్.. తేజ్ భారత్ స్పష్టం చేశారు. మంగళవారం అనపర్తి మండలం దుప్పలపూడి, పాలమూరు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో జాయింట్ కలెక్టర్ పర్యటించారు . రాశులుగా , కుప్పలుగా ఉన్న ధాన్యం ఉండడాన్ని చూసి రైతులతో ముఖా ముఖి సంభాషించారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ రైతులతో మాట్లాడుతూ , కోతలు పూర్తి చేసిన …

Read More »

దివ్యాంగులు వారి ప్రతిభ ప్రదర్శించడం స్ఫూర్తి వంతం

-కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విభిన్న ప్రతిభావంతులు వారి లోని క్రీడా స్ఫూర్తి ద్వారా మరింత మందికి స్ఫూర్తి నివ్వడం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత అభినందించారు. స్థానిక కలెక్టరేట్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతులు క్రీడా పోటీల్లో గెలుపొందిన పిల్లలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ కు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, కాకినాడలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభా వంతులకు నిర్వహించిన రన్నింగ్, …

Read More »

కలెక్టరు వారి కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్‌

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఖరీఫ్ 2023-2024 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 2.52 లక్షల మెట్రిక్‌ టన్నులు లక్ష్యం కు గానూ ఈరోజుకి ధాన్యం సేకరణకు సంబంధించి 22501 కూపన్ లను జనరేట్ చెయుట జరిగిందని, అందులో భాగంగా 14,340 మంది రైతుల నుండి 99,819.64 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగినదని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి 8763 FTO …

Read More »

రెండో రోజు ఓటరు గుర్తింపు, నమోదు శిబిరాన్ని సందర్శించిన జిల్లా ఎన్నికల అధికారి కె మాధవీలత

-రాజమండ్రీ రూరల్ పరిధిలోని ఆరు పోలింగ్ కేంద్రాలలో తనిఖీలు -డిసెంబర్ 9 వరకు ముసాయిదా ఓటరు జాబితా లో మార్పులు, చేర్పులు కి అవకాశం -జిల్లా ఎన్నికల అధికారి కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు లేని వారికి ఓటు హక్కు కల్పించడం, యువ ఓటర్ల ను గుర్తించి వారికి ఓటు హక్కును కల్పించడం లో బి ఎల్ వో లు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత స్పష్టం చేశారు. డిసెంబర్ 9 వ …

Read More »

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి  గంధం సునీత రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. కారాగారంలోని ఆసుపత్రిని, అక్కడ ఉన్న వైద్య సదుపాయా లను పరిశీలించారు. వంటశాలను, ఆహార ప్రమాణాలను పరిశీలించారు. ఖైదీల కోసం ఏర్పాటు చేయబడిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు. వెల్డింగ్ మరియు ఇతర నైపుణ్యాలలో శిక్షణ పొందుతున్న ఖైదీలతో మాట్లాడారు. వారు విడుదలైన తరువాత జీవనోపాధి కోసం ఈ శిక్షణ ఉపాయోగకరంగా ఉంటుందని అన్నారు. …

Read More »