Breaking News

Tag Archives: rajamandri

శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి పూజలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : విజయదశమి సందర్భముగా దేవి చౌక్ లో కొలువై ఉన్న శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి , డిల్లీ రావు దంపతులు, కుటుంబ సమేతంగా శనివారం సాయంత్రం దర్శించుకొని  పూజలు నిర్వహించారు. దేవీ నవరాత్రులు సందర్భంగా  దేవి చౌక్ లో కొలువై ఉన్న  శ్రీ శ్రీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారిని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి , డిల్లీ రావు దంపతులు, కుమార్తె …

Read More »

జిల్లాను మాన్యువల్ స్కావెంజర్స్ మరియు అపరిశుభ్రమైన మరుగుదొడ్లు (ఇస్-సానిటరి లెట్రిన్ ) లేని జిల్లాగా ప్రకటన

-వీటిపై వరకూ అభ్యంతరాలను అక్టోబరు 24 వరకూ స్వీకరిస్తాం -జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సర్వే ఆధారంగా తూర్పు గోదావరి జిల్లాను మాన్యువల్ స్కావెంజర్స్ మరియు అపరిశుభ్రమైన మరుగుదొడ్లు లేని జిల్లాగా ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సుప్రీం కోర్టు వారీ ఆదేశాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 గ్రామ పంచాయతీలలో , రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కొవ్వూరు, నిడదవోలు పురపాలక సంస్థల పరిథిలో సర్వే నిర్వహించినట్లు …

Read More »

జిల్లా ప్రజలను దసరా శుభాకాంక్షలు

-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : దసరా వేడుకలు సందర్భంగా జిల్లా ప్రజలందరికీ దసరా పండుగ విజయదశమి శుభాకాంక్షలు తెలియ చేస్తూన్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని నవరాత్రుల సందర్భంగా ప్రతి ఇంతా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని, జిల్లా ప్రజలు అందరిపై దుర్గా దేవి కృపా కటాక్షాలు ఉండాలని అమ్మవారిని కోరడం జరిగిందన్నారు. శక్తికి ధైర్యానికి ప్రతీక అయిన అమ్మవారి అవతారాలను నుంచీ స్ఫూర్తి పొందాలని ఆ …

Read More »

అంతర్జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు

-స్త్రీ శక్తి కి రూపం… బాలికలకు రక్షణ కలిపిద్దాం.. చదివిద్ధాం -ఆడపిల్లల పరిరక్షణ, రక్షణ మనందరి బాధ్యత -కలెక్టర్ పి ప్రశాంతి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్తు కోసం అమ్మాయి దృష్టి సారించాలనే నినాదంతో ఈ ఏడాది అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతోందని జిల్లాలో కలెక్టరు పి ప్రశాంతి పేర్కొన్నారు. స్ధానిక రాజానగరం ఐ సి డి ఎస్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమానికి కలెక్టరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభకు రాజానగరం సర్పంచ్ కుందేటి …

Read More »

ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి సహేతుకమైన విధానంలో చర్యలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజానగరం మండలం జి. యర్రంపాలెం నకు చెందిన దివ్యాంగులు పెదపాటి గోపాలకృష్ణ తనకు గతంలో కేటాయించిన రేషన్ షాపు ను బైఫరికేషన్ కింద విభజించు చున్నట్లు తెలియ వచ్చిందని, తనకి తగు న్యాయం చెయ్యాలని పేర్కొన్నట్లు రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు అనుసరించి సహేతుకమైన విధానంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. పెదపాటి గోపాలకృష్ణ వద్దకు వెళ్లి సమస్య వివరాలు తెలుసుకోవడం జరిగింది.

Read More »

సమాచార హక్కు చట్టంతోనే విధి నిర్వహణలో పాదదర్శకత సాధ్యం

-ఆర్ టి ఐ 19 వ వార్షిక కార్యక్రమం లో పాల్గొన్న శిశు సంక్షేమ అధికారి కె విజయ కుమారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం స్థానిక కందుకూరి మహిళా స్టేట్ హోంలోగార్డ్స్ ఫర్ ఆర్ టి ఐ అధ్యర్యంలో సహా చట్టం 19 వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా మహిళా & శిశు సంక్షేమ అధికారి విజయకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ కుమారి మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టంతోనే హక్కులు పొందవచ్చని, హక్కులతో పాటు భాద్యతలు గుర్తించుకొని …

Read More »

పాపికొండలు విహారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

-కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. -బోటింగ్ ఆపరేటర్లు తో సమావేశం -ప్రాంతీయ సంచాలకులు వి స్వామీ నాయుడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుండి పేరంటాలపల్లి వరకు, పోచవరం బోటింగ్ పాయింట్ నుంచి పేరంటాలపల్లి వరకు ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ నిర్వహిస్తున్న బోటింగ్ కార్యకలాపాల నిర్వహణ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని టూరిజం రాజమండ్రి హబ్ పర్యటక ప్రాంతీయ సంచాలకులు వి స్వామీ నాయుడు తెలియ చేశారు. గురువారం స్థానిక రాజమహేంద్రవరం బోటింగ్ కంట్రోలర్ రూమ్ …

Read More »

తూర్పు గోదావరి జిల్లాను మాన్యువల్ స్కావెంజర్స్ మరియు ఇస్-సానిటరి లేటిన్స్ లేని జిల్లాగా ప్రకటన

-అక్టోబరు 24 వరకూ అభ్యంతరాలు స్వీకరణ -ఇన్చార్జి డి ఎస్ డబ్ల్యూ వో సందీప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గౌరవ సుప్రీం కోర్టు న్యూడిల్లి మరియు ప్రభుత్వం వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ మరియు ఇస్-సానిటరి లెట్రిన్స్ వివరముల పై సర్వే చేపట్టి నట్లు ఇన్చార్జి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎం సందీప్, శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సర్వే నందు తూర్పు గోదావరి జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్ మరియు ఇస్-సానిటరి లెట్రిన్స్ లేవని జిల్లా …

Read More »

డీ ఎస్సి పోటీ పరీక్షలు కోసం వసతి తో కూడిన శిక్షణ

-నోడల్ ఏజెన్సీస్ నుంచి దరఖాస్తులు ఆహ్వానం -కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సి ఎస్టీ లకి చెందిన డిస్సికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వసతి తో కూడిన శిక్షణ అందజేసేందుకు ఆసక్తి కలిగిన ఏజెన్సీస్ నుంచీ దరఖాస్తులను ఆహ్వానిస్తూన్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 5050 ఎస్సి, ఎస్టీ విద్యార్ధులకు రెసిడెన్సియల్ విధానంలో డీఎస్సీ, …

Read More »

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం

-భృణ హత్యలను తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది -రెవెన్యూ డివిజన్ అధికారి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సాంస్కృతిక విశ్వాసాలు, సామాజిక కట్టుబాట్లతో లింగ వివక్ష ఏర్పడిందని, భృణ హత్యలకు పాల్పడినా, ప్రోత్సహించినా అటువంటి వారి విషయాల్లో చట్టపరంగా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని రాజమండ్రి రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రి ఆర్డీవో కార్యాలయంలో PCPNDT చట్టం 1994 కి లోబడి ఉప జిల్లా స్థాయి మల్టీ మెంబర్ & సబ్ జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశానికి …

Read More »