-హాజరు కానున్న 19,336 మంది విద్యార్థులు -జిల్లాలో 5 ఫ్లైఇంగ్ స్వాడ్ లు, 5 సిట్టింగ్ స్వాడ్ లు -పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు -మొదటి ఏడాది పరీక్షలు ఉ.9 నుంచి 12 వరకు -రెండవ ఏడాది పరీక్షలు మ.2.30 నుంచి సా.5.30 వరకు -డి ఆర్వో జీ. నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు అత్యంత పటిష్టంగా నిర్వహించాల్సి ఉంటుందని, జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి …
Read More »Tag Archives: rajamendri
“వయో వృద్ధుల హక్కుల పరిరక్షణ”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉదయం “వయో వృద్ధుల హక్కుల పరిరక్షణ” పై సంబంధిత శాఖల అధికారులతో మరియు ఎన్.జీ.వో సంస్థలతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ వయస్సు పైబడిన తల్లిదండ్రులను, వారి తల్లిదండ్రులను మర్యాదగా ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలకు ఉంటుందని అన్నారు. వారి కనీస …
Read More »సంక్షేమ సారథులు.. వారధులు వాలంటీర్లు
-వాలంటీర్లు విధుల పట్ల వారి అభిప్రాయాలు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : వాలంటీర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమల్లో సేవా భావనతో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారు. వారి సేవలు వెల కట్టలేనివి, సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న వాలంటీర్లు నిజమైన సంక్షేమ సేవకులు. ప్రతి నెల ఒకటో తేదీ ఉదయాన్నే అవ్వా తాతలకు, అర్హులైన వారలకు వారి ఇళ్ళ ముంగిటకు వెళ్లి పెన్షన్ అందిస్తు ప్రజా మన్ననలు పొందుతున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుతో ఎలాంటి కార్యక్రమానికి సంబంధించిన …
Read More »జిల్లాలో 8704 మందికి గ్రామ,వార్డు వాలంటీర్ల ప్రశంసా పత్రాలు, రూ 8.89 కోట్లు ఆర్థిక ప్రోత్సహాం..
-సేవా వజ్ర 33 మందికి.. సేవా రత్న 122 మందికి ..సేవా మిత్ర 8549 మందికి .. – సేవా దృక్పథం తో పనిచేస్తున్న వాలంటీర్లకు కృతజ్ఞతలు -కలెక్టరు మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా అర్హులను గుర్తించి అంద చెయ్యడంలో ప్రభుత్వ యంత్రాంగానికి వాలంటీర్ వ్యవస్థ మద్దతుగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో వాలంటీర్ ల సేవలు నిరుపమానం అన్నారు. శుక్రవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యలయ సమావేశ …
Read More »న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ప్రజలకు మరియు మహిళలకు-బాలలకు అందుబాటులో ఉన్న న్యాయ సేవలు మరియుప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి చర్చించేందుకు డి ఎల్ ఎస్ ఏ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ బాలలు, మహిళల పై ఎలాంటి అరాచకాలూ జరగకుండా ఎలాంటి …
Read More »జిల్లాలో 2,026 మంది లబ్ధిదారులకు సుమారు 1254.93 ఎకరాలు అసైన్డ్ భూముల పట్టాలు జారీ
-జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 2,026 మంది లబ్ధిదారులకు సుమారు 1254.93 ఎకరాలు అసైన్డ్ భూములకు చెందిన వ్యవసాయ, లంక భూమి పట్టాలు జారీ చేయడం జరిగిందని జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి సిహెచ్. శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లో అసైన్మెంట్ కమిటీ సమావేశంకు మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ, జిల్లాలో సుదీర్ఘకాలంగా …
Read More »జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో ప్రగతి అంశాలపై సమీక్ష నిర్వహించాం
-సిఎం ఆశాయలకు అనుగుణంగా ఫలితాలు సాధించాలి -రానున్న ఖరీఫ్ లో రైతులకు పంటల విషయమై మరింత అవగాహన కల్పిస్తాము -ప్రజా ప్రతినిధుల పట్ల అధికారులు జవాబుదారీతనం ఉండటం ముఖ్యం -రబీ సీజన్ లో రైతులకు మద్దతు గా నిలవడం జరిగింది -అకాల వర్షాలు కురిసినా సకాలంలో స్పందించి చర్యలు తీసుకున్నాం -జూన్ ఒకటవ తేదీన సాగునీరు విడుదల చేస్తాం -ఇంఛార్జి మంత్రి వేణుగోపాల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిపాలన సౌలభ్యం కొరకు వికేంద్రీకరణ దిశగా, సంక్షేమ పథకలతో కూడిన వ్యవస్థ ద్వారా …
Read More »మే 16 జాతియ డెంగ్యూ నివారణ దినం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డెంగ్యూ వ్యాధి, కీటక జనిత వ్యాధులలో ముఖ్యభూమిక అయ్యి ఉందని “ఏఈఈఎస్” రకం దోమల ద్వార వపించునని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో మే 16 న నిర్వహించనున్న జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా గోడ ప్రతిని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నేడు ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి విస్తరించి వున్నదన్నారు. మన జిల్లాలో గత సంవత్సరం 2022 లో 226 …
Read More »నిత్యం తీసుకునే ఆహారం లో చిరు ధాన్యాలు తీసుకోవాలి
-ఆకట్టుకున్న చిరు ధాన్యాలు, ఆహార పదార్థాల ప్రదర్శన -చిరు ధాన్యాలు ఆహార భద్రత కరపత్రాలు ఆవిష్కరణ -జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 2023 అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరం గా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో అధికారులకు అవగాహన కల్పించడం లో భాగం ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో మిల్లెట్స్ ప్రదర్శనను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ …
Read More »హెచ్.సి.ఎల్ డ్రైవ్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(APSSDC),ఇంటర్మీడియట్ విద్యామండలి, రాష్ట్ర సమాచార సాంకేతిక అకాడమి(APITA) మరియు HCL వారి సంయుక్త ఆద్వర్యంలో 19-05-2023 తేది శుక్రవారం రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీ కళాశాలలో హెచ్.సి.ఎల్ డ్రైవ్ నిర్యహిస్తునట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఏం కోండల రావు శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ డ్రైవ్ లో 2022 & 2023 సంవత్సరంలో ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణలై ఎo.పి.సి లో 75 శాతం మార్కులు, గణితంలో 60 శాతం మార్కులు వచ్చిన వారు …
Read More »