Breaking News

Tag Archives: rajamendri

దరఖాస్తు చేసిన 90 రోజుల్లో అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు

దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : దరఖాస్తు చేసిన 90 రోజుల్లో అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అర్హతే ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ లు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక గోపాలపురం నియోజక వర్గం పరిధిలోని దేవరపల్లి లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెవెన్యూ శాఖ మంత్రి పాల్గొన్నారు. …

Read More »

ఆర్ అండ్ బి, ట్రాన్స్పోర్ట్, రోడ్డు రవాణా సంస్థ ప్రగతి పై సమీక్ష

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్లు రహదారులు శాఖ ద్వారా చేపట్టిన చేస్తున్న వివిధ పనులు పురోగతిని పరిశీలించడం జరిగిందని ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న, జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీ లత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్ తొ కలసి ఆర్ అండ్ బి, …

Read More »

ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న.. జిల్లాలో శనివారం పర్యటన

-మండుటెండలో కలెక్టర్ ఇతర అధికారులతో పర్యటన రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాం పేట, ఆజాద్ చౌ క్ సమీపంలో పాత పోలీస్ క్వార్టర్స్ ఉన్న ప్రాంతాన్ని కలెక్టరేట్ నిర్మాణం కోసం (స్వామీ ధియాటర్ వద్ద) పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలుపుతూ, జిల్లాలో శాశ్వత కలెక్టరేట్, ఇతర శాఖలకు చెందిన భవనాలు నిర్మాణం కోసం ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్లు తెలియ చేశారు. సుమారు 7.9 ఎకరాల భూమి ఇక్కడ అందుబాటులో ఉందని తెలియచేశారు. నగరం లో కలెక్టరేట్ ఏర్పాటు …

Read More »

ఇంతియాజ్ ని మర్యాద పూర్వకంగా కలిసినజాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం రాజమహేంద్రవరం నగరపాలక పరిధిలోని సుబ్బారావు నగర్ లో స్థల వివాదం కు సంబందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిన మేరకు, విచారణ అధికారిగా నియమించిన సేర్ప్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఎమ్ డి ఇంతియాజ్ విచారణ నిమిత్తం గురువారం రాజమండ్రి రావడం జరిగింది. ఈ పర్యటన లో భాగంగా సుబ్బారావు నగర్ లో సంభందిత స్థలాన్ని పరిశీలించి ఇంతియాజ్ విచారణ చేపట్టడం జరిగింది. అంతకు ముందు విజయవాడ నుంచి …

Read More »

రబీ ధాన్యం సేకరణ పై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ప్రకటన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో రబీ 2022-23 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 2.50 లక్షల మెట్రిక్‌ టన్నులు. 20.04.2023 నాటికి 2012 మంది రైతుల నుంచి 15861.489 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు కూపన్ లను జనరేట్ చెయుట జరిగింది. 811 రైతుల నుండి 7018.000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగినది. రైతులు తమ ఉత్పత్తులను 17% తేమ వరకు ఆరబెట్టుకొవాలి. రైతులకు గోనె సంచులు వినియోగ ఛార్జీలు @ రూ. 3.39 …

Read More »

తూర్పు గోదావరి జిల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గా వి. నాగార్జున రెడ్డి పదవీ బాధ్యతలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గా వి. నాగార్జున రెడ్డి గురువారం ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఉదయం బాధ్యత లు చేపట్టిన అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చెం అందచేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన నాగార్జున రెడ్డి 2007 లో డిప్యూటీ తహశీల్దార్ గా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం సిఎం కార్యాలయం లో తహశీదార్ హోదాలో విధులు …

Read More »

నిజాయితీ గల జీవన శైలిని అలవర్చుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రత్యూష కుమారి గురువారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం మరియు ప్రత్యేక మహిళా కారాగారాన్ని సందర్శించి ఆ కారాగారాల్లో వసతులను పరిశీలించారు. అనంతరం న్యాయమూర్తి ఖైదీలతో మాట్లాడారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న న్యాయ సేవల గురించి వివరించారు. కారాగారంలో కానీ, కేసు విషయంలో కానీ, వారి కుటుంబ సభ్యుల న్యాయ సంబంధిత సమస్యలు కానీ ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలని …

Read More »

న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు వివిధ ప్రభుత్వ శాఖలతో వెనుకబడిన తరగతుల ప్రజల సాధికారత కోసం అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాల గురించి, నల్సా వారి “అక్రమ రవాణా బాధితులు మరియు వాణిజ్య పరమైన లైంగిక దోపిడి బాధితుల పథకం, 2015” మరియు “మాదక ద్రవ్యాల బాధితులకు న్యాయ సేవల పథకం, 2015” పథకాల పై న్యాయ విజ్ఞాన సదస్సు స్థానిక డి ఎల్ ఎస్ ఏ కార్యాలయంలో నిర్వహించారు. ఈ …

Read More »

ముస్లిం సోదర సోదరీ మణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ , కలెక్టర్ మాధవీలత తదితరులు

-మత ప్రార్థనలు నిర్వహించిన మంత్రి, తదితరులు -జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందు సందర్భంగా హోం మంత్రి సందేశం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అక్కడ నుంచి తన సందేశం పంపి.. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియ చేశారు. కటినమైన ఉపవాస దీక్షలు వలన మంచి ఫలితాల ను పొందుతారని, ఎదుటివారి ఆకలి విలువ తెలుసుకోగలిగెలా అందరూ సమానం అన్న  సమానత్వం  వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా …

Read More »

ప్రతి వినతిని పరిష్కారం అయ్యేంతవరకూ ట్రాక్‌ చేయాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబద్దతతో కూడిన పని తీరు చూపడం పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న కి చెబుదాం కార్యక్రమం పై ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జిల్లా కలెక్టర్లకు దిశా నిర్దేశం చెయ్యగా, స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ …

Read More »