-అందుకనుగుణంగా ప్రతిపాదించిన అత్యవసర పనులు పూర్తి చెయ్యాలి -కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శన కేంద్రంగానూ, పర్యాటక కేంద్రంగా కంబాల చెరువు అభివృద్ధికి చర్యలు చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు ఆదివారం కంబాల చెరువు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ మాధవీలత, మున్సిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ , రాజమహేంద్రవరం నడి ఒడ్డున ఉన్న కంబాల …
Read More »Tag Archives: rajamendri
ఏప్రిల్ 6 న 100 అడుగుల తో దండి మార్చ్ విగ్రహాల ఆవిష్కరణ
-వివేకనంద జంక్షన్ రహదారికి దండి మార్చ్ స్ఫూర్తి పేరు పెట్టడం జరుగుతుంది -స్ఫూర్తి నింపే పేరును సూచించాలని ప్రజలకు విజ్ఞప్తి -కలెక్టర్ మాధవీలత, ఎంపి మార్గని భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మాగాంధీ దండి మార్చ్ ముఖ్య ఉద్దేశ్యం భావితరాలకు అందించడంలో భాగంగా నగరంలో వంద అడుగుల మేరకు జాతీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చెయ్యడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత , ఎంపి మార్గాని భరత్ రామ్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం …
Read More »మార్చి 13 సోమవారం యధాతధంగా జిల్లా కలెక్టరేట్లో కూడా స్పందన
-కలెక్టర్ డా కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి స్పందన కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, అదేవిధంగా డివిజన్, మండల, గ్రామ స్థాయి, గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రజలు నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను …
Read More »ఖైదీలకు వైద్య శిబిరం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్. అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల ఆసుపత్రికి చెందిన వైద్య బృందం కారాగారం లోని ఖైదీలకు వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు జైలు పర్యవేక్షణాధికారి యస్. రాజారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో వివిధ రుగ్మతలతో బాధపడుచున్న వ్యాదిగ్రస్తులకు హోమియో వైద్య చికిత్స ను అందించారు. సుమారుగా 210 మంది కి పైగా ముద్దాయిలు వారి యొక్క అనారోగ్య సమస్యలకు హోమియో చికిత్స చేయించుకున్నారు. ఈ కార్యక్రమం లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ …
Read More »వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాస్థానాన్ని దర్శించుకున్న తుర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత దంపతులు..
-ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజమహేంద్రవరం / వాడపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శనివారం తెలియచేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వాడపల్లిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామిని జిల్లా కలెక్టర్ మాధవీలత దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భముగా ఆలయ కమిటీ, అర్చకులు కలెక్టర్ దంపతులకు స్వాగతం పలకడం జరిగింది. అనంతరం పూజారులు సమక్షంలో …
Read More »10వ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
-జిల్లా కలెక్టర్ డా.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో 10వ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అమరావతి నుంచి విద్యాశాఖ ఉన్నతాధికారులు ఎస్.ఎస్. సి, ఇంటర్ మీడియట్ పరీక్షల నిర్వాహణా ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టరు మాధవీలత అనుబంద శాఖల అధికారులతో కలసి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ కె. మాధవీలత అధికారులతో సమీక్షిస్తూ జిల్లాలో …
Read More »మహిళ జైల్ ఆవరణలో మహిళా దినోత్సవ వారోత్సవాలు…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : మీలోని స్మృజనత్మకత, ఆలోచన విధానం , నిజాయతీ నిబద్దత లో మాతో సమానంగా ఉన్నారనండంలో ఎటువంటి సందేశం లేదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రత్యేక మహిళ జైల్ ఆవరణలో జరిగిన మహిళా దినోత్సవ వారోత్సవాల లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్, ఇతర మహిళా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, నీటిని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలని మీరు ప్రదర్శించిన కథంసము నేటి …
Read More »త్రాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయనే హెచ్చరికలు నేపథ్యంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతొందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ఎస్. జవహర్ రెడ్డి, తదితర ఉన్నతాధికారులు ప్రణాళికా రంగంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, వైద్య ఆరోగ్యం, మహిళా స్త్రీ సంక్షేమం, పాఠశాల విద్య, స్పందన, గ్రామ, వార్డు సచివాలయ సేవలు, జగనన్న తోడు, గడప గడపకు మనం ప్రభుత్వం తదితర అంశాలపై అమరావతి …
Read More »ఈ నెల 14 , 18 తేదీల్లో నిర్వహించే నులిపురుగుల నివారణ (డి వార్మింగ్ డే) విజయవంతం చేయాలి.
-19 సంవత్సరాల లోపు పిల్లలు తప్పక నులిపురుగు నివారణ మందు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.. -ఉపాధ్యాయులు, వైద్య బృందం విద్యార్థులను సమీకరించాలి. -కలెక్టరు డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నులిపురుగుల నివారణ (డి వార్మింగ్ డే) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు డా. మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ నెల 14 , 18 తేదీల్లో నిర్వహించే నులిపురుగుల నివారణ (డి వార్మింగ్ డే) కార్యక్రమంపై వైద్యాధికారులు, అనుబపంధ …
Read More »న్యాయ విజ్ఞాన సదస్సు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ప్రత్యూష కుమారి … అంతర్జాతీయ మహిళావారోత్సవాల్లో భాగంగా స్థానిక నెహ్రూనగర్ మునిసిపల్ హై స్కూల్ నందు గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యూష కుమారి బాలికలకు ప్రాథమిక హక్కులు, బాధ్యతల గురించి వివరించారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 21(ఏ), ఉచిత మరియు నిర్బంధ విద్య హక్కు చట్టం, 2009 గురించి తెలిపారు. నేటి సమాజంలో మహిళల పట్ల, బాలికల పట్ల …
Read More »